You Searched For "Pawan Kalyan"
APPolls: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ
కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 14 March 2024 3:20 PM IST
సీట్ల సంఖ్య కాదు.. రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: పవన్ కళ్యాణ్
ఏపీలో జరగనన్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగాయి.
By Srikanth Gundamalla Published on 12 March 2024 11:53 AM IST
ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్, చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గురువారం న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర నేతలతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్నారు.
By అంజి Published on 7 March 2024 8:30 AM IST
చంద్రబాబుతో పవన్ భేటీ.. బీజేపీతో పొత్తుపై ప్రధాన చర్చ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నాడు ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
By అంజి Published on 6 March 2024 12:13 PM IST
ఇవాళ 'జయహో బీసీ సభ'.. హాజరవనున్న చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి.
By అంజి Published on 5 March 2024 7:51 AM IST
పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యేపై వైసీపీ సస్పెన్షన్ వేటు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
By అంజి Published on 4 March 2024 9:00 AM IST
పవన్ కళ్యాణ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఊహించని మలుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి.
By Medi Samrat Published on 3 March 2024 6:30 PM IST
ఆ సభతో టీడీపీ-జనసేన కూటమి పని గోవిందా..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 2 March 2024 4:33 PM IST
కోవర్ట్ ఎలా అయ్యానో పవన్ కళ్యాణ్ చెప్పాలి : హరిరామజోగయ్య
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లకు ఒప్పుకోవడాన్ని చేగొండి హరిరామజోగయ్య అసలు ఒప్పుకోవడం లేదు.
By Medi Samrat Published on 1 March 2024 4:30 PM IST
టీడీపీ-జనసేన పొత్తు అట్టర్ ఫ్లాప్: మంత్రి అంబటి
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 6:45 PM IST
పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది: మంత్రి రోజా
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 2:39 PM IST
టీడీపీ-జనసేన కూటమిని నేనే ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్ మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
By Medi Samrat Published on 28 Feb 2024 9:30 PM IST