You Searched For "Pawan Kalyan"
పవన్‌కల్యాణ్‌కు అంతర్జాతీయ గుర్తింపు..తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు పొందారు.
By Knakam Karthik Published on 11 Jan 2026 6:09 PM IST
నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలందించండి
వైద్యో నారాయణో హరి అంటారు.. అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు మనకి పునర్జన్మనిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్...
By Medi Samrat Published on 10 Jan 2026 9:20 PM IST
బాబాయ్‌ను లేపేస్తే అది వార్తే కాదు : పవన్ కళ్యాణ్
పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైరల్ చేస్తున్నారని డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
By Medi Samrat Published on 9 Jan 2026 4:55 PM IST
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 12:29 PM IST
చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు: పవన్ కళ్యాణ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2025 9:00 PM IST
ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాకు పవన్ కళ్యాణ్ అభినందనలు
దేశవ్యాప్తంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న జెన్ Z వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...
By Medi Samrat Published on 22 Dec 2025 6:00 PM IST
పవన్‌కల్యాణ్, జూ.ఎన్టీఆర్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్ల పై విచారణ జరిగింది
By Knakam Karthik Published on 22 Dec 2025 3:55 PM IST
ఓజీ డైరెక్టర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన పవన్‌కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఓజీ సినిమా దర్శకుడు సుజీత్‌కు అదిరిపోయే బహుమతిని అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
By Knakam Karthik Published on 16 Dec 2025 2:53 PM IST
పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు
క్యాబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఏపీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు
By Medi Samrat Published on 11 Dec 2025 5:02 PM IST
ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా.. హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండవు : పవన్ కళ్యాణ్
తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు.
By Medi Samrat Published on 10 Dec 2025 6:40 PM IST
Pawan Kalyan : ఆ హడావుడి లేనందుకు సంతోషం..!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా చెబుతూ వస్తున్నారు.
By Medi Samrat Published on 4 Dec 2025 8:10 PM IST
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్.. ఒక సినిమా యాక్టర్ కాదు.. ఒకప్పటిలా డైలాగులు చెప్పడం కరెక్ట్ కాదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్...
By Medi Samrat Published on 3 Dec 2025 5:35 PM IST











