You Searched For "Palnadu"
బాత్రూంలు కడిగిస్తున్నారని, ఫుడ్ పెట్టడం లేదని.. పారిపోయి కొండల్లో దాక్కున్న 37 మంది విద్యార్థులు
పల్నాడు జిల్లా వంకాయలపాడు గురుకుల పాఠశాల విద్యార్థులు గోడదూకి పారిపోవడం కలకలం రేపింది. 67 మంది బయటకు వెళ్లగా 30 మందిని టీచర్లు వెనక్కి తెచ్చారు.
By అంజి Published on 24 Sept 2024 10:00 AM IST
నిజమెంత: ఏపీలో జరిగిన ఘటనను ఢిల్లీలో చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో మరో వ్యక్తిపై దారుణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 July 2024 2:00 PM IST
రేపు వినుకొండకు వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
By అంజి Published on 18 July 2024 3:45 PM IST
పల్నాడులో వైసీపీ నాయకుడు దారుణ హత్య.. 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 18 July 2024 10:13 AM IST
ఊర్లో క్షుద్రపూజల భయం.. గ్రామస్తులంతా జాగారం
ఆ ఊర్లో రాత్రి అయ్యిందంటే చాలు గ్రామస్తులను భయం కమ్మేస్తుంది.
By Srikanth Gundamalla Published on 4 July 2024 1:45 PM IST
పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ, ఈసీ ఉత్తర్వులు
పల్నాడు కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla Published on 18 May 2024 4:41 PM IST
హై అలర్ట్.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్
పల్నాడు జిల్లాలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు ఇంకా సద్దుమణగలేదు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు
By Medi Samrat Published on 15 May 2024 1:30 PM IST
పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు
పల్నాడు జిల్లాలోని పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2024 9:27 AM IST
దారుణం.. మత్తు మందు ఇచ్చి ఇద్దరు బాలికలపై అత్యాచారం
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:20 PM IST
'అభివృద్ధిపై చర్చకు నేను రెడీ'.. లోకేష్కు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్
పల్నాడులో రాజకీయం హిటెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురకుంటున్నాయి. ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను పెంచుతోంది.
By అంజి Published on 10 Aug 2023 7:00 AM IST
చేతబడి అనుమానం.. యువకుడి సజీవదహనం
పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో నరసింహారావు అనే వ్యక్తిని యూసఫ్ అనే యువకుడు సజీవ దహనం చేశాడు.
By అంజి Published on 3 July 2023 12:13 PM IST
12న సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటన
CM Jagan's visit to Palnadu District Krosur on 12th. ఈ నెల 12 న సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూరు పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 10 Jun 2023 7:30 PM IST