పల్నాడులో వైఎస్ జగన్
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లాలోని రెంటపల్ల గ్రామాన్ని సందర్శించారు.
By - Medi SamratPublished on : 18 Jun 2025 2:30 PM IST
Next Story
