You Searched For "Padi Kaushik Reddy"

Video : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
Video : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని క‌రీంన‌గ‌ర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Medi Samrat  Published on 13 Jan 2025 8:34 PM IST


శాంపిల్స్ ఇవ్వ‌డానికి మేము డబ్బాలతో రెడీగా ఉన్నాం : పాడి కౌశిక్ రెడ్డి
శాంపిల్స్ ఇవ్వ‌డానికి మేము డబ్బాలతో రెడీగా ఉన్నాం : పాడి కౌశిక్ రెడ్డి

తెలంగాణ‌లో అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య డ్ర‌గ్స్ వార్ న‌డుస్తోంది.

By Medi Samrat  Published on 30 Oct 2024 2:25 PM IST


BRS leaders, Padi Kaushik Reddy, MLA Danam Nagender, Telangana, Hyderabad
కౌశిక్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్యే దానం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆరోపించారు.

By అంజి  Published on 13 Sept 2024 12:45 PM IST


MLAs, Padi Kaushik Reddy, Arikepudi Gandhi, Kondapur, Hyderabad
'నువ్వా - నేనా'.. తెలంగాణ పవర్‌ చూపిస్తానంటున్న కౌశిక్‌.. దమ్ముంటే బయటకురా అన్న గాంధీ

తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్‌ లోకల్‌ అంశాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తెరపైకి తెచ్చారు.

By అంజి  Published on 12 Sept 2024 2:27 PM IST


ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ మ‌హిళా నేత‌ సీరియ‌స్ రియాక్ష‌న్‌
ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్య‌లు.. కాంగ్రెస్ మ‌హిళా నేత‌ సీరియ‌స్ రియాక్ష‌న్‌

మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షూ(పాద ర‌క్ష‌లు) చూపించారు

By Medi Samrat  Published on 11 Sept 2024 5:49 PM IST


నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు
నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

By Medi Samrat  Published on 5 Sept 2024 5:35 PM IST


దానం టీషర్ట్‌, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు: పాడి కౌశిక్
దానం టీషర్ట్‌, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు: పాడి కౌశిక్

ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు

By Medi Samrat  Published on 3 Aug 2024 4:37 PM IST


criminal case,BRS MLA, Padi Kaushik Reddy, Huzurabad
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది.

By అంజి  Published on 3 July 2024 11:00 AM IST


brs, padi kaushik reddy, comments,  cm revanth reddy,
ఆరు నెలల్లో సీఎం రేవంత్‌కు శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 16 Feb 2024 9:30 PM IST


కొత్త ప్రభుత్వం మొదలెట్టిందా.. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
కొత్త ప్రభుత్వం మొదలెట్టిందా.. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

హుజూరాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.

By Medi Samrat  Published on 4 Dec 2023 7:16 PM IST


ఓడితే 4వ తారీఖు నా శవయాత్రకు రండి : కౌశిక్ రెడ్డి
ఓడితే 4వ తారీఖు నా శవయాత్రకు రండి : కౌశిక్ రెడ్డి

నేటితో ఎన్నికల ప్రచారం ముగియ‌నుంది. పోలింగ్‌కు ఒక్క‌రోజే గ‌డువు ఉండ‌టంతో అభ్య‌ర్ధుల‌లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది.

By Medi Samrat  Published on 28 Nov 2023 2:40 PM IST


Share it