You Searched For "OTT"
ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫెయిల్యూర్ గా నిలిచింది.
By Medi Samrat Published on 13 April 2024 3:00 PM IST
ఓటీటీలోకి వచ్చేసిన యాత్ర-2
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించిన మహి వి రాఘవ్ పొలిటికల్ డ్రామా యాత్ర 2 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది.
By Medi Samrat Published on 12 April 2024 6:30 PM IST
ఓటీటీలోకి రజనీకాంత్ డిజాస్టర్ సినిమా
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 4 April 2024 3:47 PM IST
'ప్రేమలు' సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పటి నుండే..!
ప్రేమలు అనే మలయాళ చిత్రం తెలుగులో కూడా మాంచి హిట్ అయింది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించింది
By Medi Samrat Published on 31 March 2024 9:30 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న లవర్.. ఎప్పటి నుండి అంటే.?
గుడ్ నైట్ సినిమా సక్సెస్ తో తమిళంలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న మణికందన్.
By Medi Samrat Published on 13 March 2024 4:24 PM IST
ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ భారీ బడ్జెట్ సినిమా
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మలైక్కోట్టై వాలిబన్. భారీ బడ్జెట్ మలయాళం సినిమాల్లో ఇది ఒకటి.
By Medi Samrat Published on 23 Feb 2024 8:00 PM IST
గుంటూరు కారం ఓటీటీ వివరాలు ఇవే.!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా డిజిటల్ ప్రీమియర్ రాబోతోంది.
By Medi Samrat Published on 8 Feb 2024 9:30 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న కెప్టెన్ మిల్లర్.. తెలుగులో ఎప్పుడంటే?
ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ గత నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైంది. సానుకూల సమీక్షలు, మంచి టాక్ వచ్చింది.
By Medi Samrat Published on 2 Feb 2024 9:00 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న సలార్.. స్ట్రీమింగ్ తేదీ అదేనా?
తాజాగా ప్రభాస్ సలార్ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 Jan 2024 6:00 PM IST
ఆహాలోకి 'కోట బొమ్మాళి పీఎస్' వచ్చేస్తోంది.. ఎప్పుడంటే.?
'కోట బొమ్మాళి పీఎస్' నవంబర్ 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. మలయాళంలో 'నాయట్టు' సినిమాకి ఇది రీమేక్.
By Medi Samrat Published on 3 Jan 2024 6:45 PM IST
ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైన 'కోట బొమ్మాలి' సినిమా
కోటబొమ్మాళి PS సినిమా OTT విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి.
By Medi Samrat Published on 31 Dec 2023 9:30 PM IST
మంగళవారం సినిమా ఓటీటీ విడుదల.. ఎప్పుడంటే.?
పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మంగళవారం. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
By Medi Samrat Published on 16 Dec 2023 4:49 PM IST