You Searched For "Nellore"
నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 31 March 2026 2:15 PM IST
నెల్లూరులో కొత్త ఔట్లెట్‌తో తమ ఉనికిని శక్తివంతం చేసిన జావా ఎజ్డీ మోటార్ సైకిల్
నెల్లూరులోని తమ కొత్త డీలర్ షిప్ ను ప్రారంభించి జావా ఎజ్డీ మోటార్ సైకిల్స్ ఆంధ్రప్రదేశ్ లో తమ రిటైల్ ఔట్లెట్ ల సంఖ్యను పెంచింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 March 2026 10:22 PM IST
నెల్లూరులో విషాదం..ఇంట్లో తండ్రి మృతదేహం, ఇంటర్ పరీక్షకు కొడుకు
నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 23 Feb 2026 3:07 PM IST
నెల్లూరు రాజకీయం.. మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా చేశారు. తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె తన పదవికి రాజీనామా చేశారు.
By అంజి Published on 14 Dec 2025 10:23 AM IST
తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 28 Oct 2025 6:40 AM IST
నెల్లూరు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2025 9:20 PM IST
Nellore : టిప్పర్-కారు ఢీ.. చిన్నారి సహా ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా...
By Medi Samrat Published on 17 Sept 2025 2:40 PM IST
నా హత్యకు కుట్ర పన్నింది ఎవరో తేల్చాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
తన హత్యకు కుట్ర పన్నారు అన్న వార్తలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 30 Aug 2025 12:45 PM IST
Nellore: కాలేజీలో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి.. కాలేజీ ముందు బంధువుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సెంటర్‌లో ఉన్న ఆర్‌ఎన్‌ఆర్ ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని...
By అంజి Published on 11 Aug 2025 11:11 AM IST
Nellore : రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి.. మంత్రి ఆనం దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
By Medi Samrat Published on 5 Jun 2025 7:59 AM IST
Nellore : కారు ప్రమాదంలో ఆరుగురు మృతి.. ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దుసుకెళ్లింది.
By Medi Samrat Published on 30 April 2025 6:25 PM IST
నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్
నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 12 April 2025 2:45 PM IST











