You Searched For "National News"
భారత రక్షణ రంగంలో మరో మైలురాయి
భారత రక్షణ రంగంలో మరో అద్భుతం నమోదైంది.
By Knakam Karthik Published on 14 April 2025 11:01 AM IST
ముంబై ఉగ్రదాడి నిందితుడికి అత్యున్నత స్థాయి భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం
26/11 ముంబై ఉగ్రవాద దాడి నిందితుడు తహవూర్ రాణా రాకకు ముందు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
By Knakam Karthik Published on 10 April 2025 1:02 PM IST
ముగ్గురు పిల్లలను వదిలేసి, ఇంటర్ విద్యార్థిని మూడో పెళ్లి చేసుకున్న మహిళ
అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్న 26 ఏళ్ల మహిళ 12వ తరగతి విద్యార్థిని వివాహం చేసుకుంది.
By Knakam Karthik Published on 10 April 2025 8:39 AM IST
రేపు ఇండియాకు ముంబై పేలుళ్ల సూత్రధారి తహవూర్ రాణా
2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహావుర్ రాణాను రేపు భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
By Knakam Karthik Published on 9 April 2025 10:52 AM IST
వక్ఫ్ (సవరణ) చట్టం అమల్లోకి వచ్చింది: కేంద్రం
గత వారం పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) చట్టం మంగళవారం నుండి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
By అంజి Published on 9 April 2025 8:35 AM IST
వివాహంలో ఘర్షణకు దారితీసిన 'జూతా చుపాయి'..వరుడిని కొట్టిన వధువు బంధువులు
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 April 2025 10:46 AM IST
సీపీఐ(ఎం) పార్టీ అధ్యక్షుడిగా ఎంఏ బేబీ ఎన్నిక
సీతారాం ఏచూరి స్థానంలో పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు, కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు.
By అంజి Published on 6 April 2025 9:38 PM IST
Video: కాలేజీ ఫేర్‌వెల్ మీటింగ్‌లో ప్రసంగిస్తూ కుప్పకూలిన విద్యార్థిని
కాలేజీ వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఓ 20 ఏళ్ల విద్యార్థిని ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయింది.
By Knakam Karthik Published on 6 April 2025 10:06 AM IST
దేశంలో మొట్టమొదటి వర్టికల్ సీ బ్రిడ్జిని నేడు ప్రారంభించనున్న మోడీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించనున్నారు...
By Knakam Karthik Published on 6 April 2025 8:44 AM IST
బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ అత్యాచారం..నిందితుడి ఫోన్‌లో నగ్న ఫొటోలు, వీడియోలు
బెంగళూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు
By Knakam Karthik Published on 6 April 2025 8:22 AM IST
వక్ఫ్ సవరణల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
వక్ఫ్ సవరణల బిల్లు- 2025 కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
By Knakam Karthik Published on 6 April 2025 7:28 AM IST
ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార తమ దేశ అత్యున్నత పురస్కారం 'మిత్ర విభూషణ'ను అందజేశారు.
By అంజి Published on 5 April 2025 1:34 PM IST











