You Searched For "Medak"
దారుణం.. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టిన కొడుకుని చంపిన తండ్రి
తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 May 2024 10:59 AM IST
Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు
కూకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువులో కనిపించకుండా పోయిన పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి నాగరాజు (53) మృతదేహం లభించింది.
By Medi Samrat Published on 24 April 2024 10:59 AM IST
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్.. ప్రకటించిన అధిష్టానం
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించారు.
By Medi Samrat Published on 22 March 2024 2:30 PM IST
విషాదం.. కొడుకు మరణవార్త విని గుండెపోటుతో తల్లి మృతి
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 1:32 PM IST
పట్టి పీడిస్తున్న సమస్యలు.. మెదక్ లో ఏమి జరగబోతోంది?
తెలంగాణలో ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Nov 2023 5:45 PM IST
మెదక్ జిల్లాలో క్లీన్‌స్వీప్‌పై మంత్రి హరీశ్‌రావు ఫోకస్
ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 12:31 PM IST
Medak: చెరువులో పడ్డ బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి
చెరువులో పడిన బాలుడిని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలతో పాటు బాబు కూడా ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 4:45 PM IST
కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో BRSకి పోటీ లేరని హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్‌కు క్యాండిడేట్‌లు లేరని విమర్శించారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 3:46 PM IST
Medak: రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను కడతేర్చిన భర్త
ఓ సోగ్గాడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఆ వ్యక్తి రెండో భార్య మోజులో పడి మొదటి భార్య మీద విరక్తి పొందాడు.
By అంజి Published on 11 Aug 2023 12:00 PM IST
Medak: తల్లిని చంపిన కొడుకు.. ఇంటి బయటకొచ్చి కేకలు
మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హవేలి ఘన్‌పూర్ మండలం తొగిట గ్రామంలో గురువారం అర్థరాత్రి ఓ మహిళను ఆమె కుమారుడు కత్తితో పొడిచి హత్య చేశాడు.
By అంజి Published on 4 Aug 2023 12:45 PM IST
దోశ లేదన్నందుకు కత్తితో దాడి చేసి వ్యక్తి హంగామా
మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. అదీ దోశ లేదని చెప్పినందుకు రచ్చ రచ్చ చేశాడు.
By Srikanth Gundamalla Published on 6 July 2023 4:05 PM IST
Telangana: ముస్లిం కుటుంబంపై దాడి.. బీజేపీ కౌన్సిలర్‌తోపాటు 11 మందిపై కేసు
ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 'జై శ్రీరాం' నినాదాలు చేస్తూ ముస్లిం వ్యక్తిపై, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసినందుకు
By అంజి Published on 25 May 2023 6:07 PM IST