You Searched For "Medak"

Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణి స్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు

By Medi Samrat  Published on 16 Oct 2024 5:24 PM IST


రాబోయే ఎన్నిక‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి : టీపీసీసీ చీఫ్‌
రాబోయే ఎన్నిక‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి : టీపీసీసీ చీఫ్‌

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్ని మెదక్ జిల్లా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 15 Oct 2024 2:35 PM IST


Social ostracism, family, Medak, Dappu, Dalit
Medak: డప్పు వాయించడానికి రావట్లేదని.. కుటుంబంపై సామాజిక బహిష్కరణ.. 19 మందిపై కేసు నమోదు

వివాహాలు, అంత్యక్రియలలో డప్పు వాయించడానికి రావడం లేదని ఓ కుటుంబాన్ని గ్రామస్థులు వెలివేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

By అంజి  Published on 23 Sept 2024 10:45 AM IST


తెలంగాణలో అరుదైన స్కిన్ డొనేషన్
తెలంగాణలో అరుదైన స్కిన్ డొనేషన్

మెదక్‌లోని నర్సాపూర్‌కు చెందిన ఒక కుటుంబం గురువారం బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన ఓ వ్యక్తి చర్మాన్ని దానం చేశారు.

By Medi Samrat  Published on 21 Sept 2024 9:23 AM IST


దారుణం.. దిష్టి తీసుకున్న సామాను బయటవేశారని దాడి, వ్యక్తి మృతి
దారుణం.. దిష్టి తీసుకున్న సామాను బయటవేశారని దాడి, వ్యక్తి మృతి

అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తికి మహిళ దిష్టి తీసింది.

By Srikanth Gundamalla  Published on 4 Sept 2024 8:38 AM IST


Medak , Crime, Telangana
Telangana: 8 ఏళ్ల కుమార్తెకు విషమిచ్చి చంపిన వ్యక్తి అరెస్ట్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో దారుణం వెలుగు చూసింది. తన ఎనిమిదేళ్ల కుమార్తెకు విషమిచ్చి హత్య చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి...

By అంజి  Published on 16 Aug 2024 10:13 AM IST


Medak, Girls Hostel, Rats, Telangana
Medak: హాస్టల్‌లో 9 మంది బాలికలను కరిచిన ఎలుకలు

మెదక్ జిల్లా రామాయంపేట సాంక్షిక సంక్షేమ బాలికల హాస్టల్‌లో తొమ్మిది మంది విద్యార్థినులను ఎలుకలు కరిచాయి.

By అంజి  Published on 12 July 2024 10:15 AM IST


Medak, school students, sick, lizard, breakfast
Medak: అల్పాహారంలో బల్లి.. మోడల్‌ స్కూల్‌లో 20 మంది విద్యార్థినిలకు అస్వస్థత

తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేటలోని టీజీ మోడల్ స్కూల్‌కు చెందిన 35 మంది విద్యార్థులు అల్పాహారం సేవించి అస్వస్థతకు గురయ్యారు.

By అంజి  Published on 10 July 2024 7:45 AM IST


medak, road accident, four people dead ,
Medak: రెండు లారీలు ఢీకొని.. నలుగురు దుర్మరణం

మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 28 Jun 2024 7:20 AM IST


రాజాసింగ్ అరెస్ట్
రాజాసింగ్ అరెస్ట్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు రాజసింగ్ ను అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తాను మెదక్ వెళ్తున్నానని ఇప్పటికే రాజాసింగ్...

By Medi Samrat  Published on 16 Jun 2024 2:45 PM IST


medak, bjp, mp raghunandan rao,   brs,
నా గెలుపు కోసం BRS నేతలు పరోక్షంగా ప్రచారం చేశారు: రఘునందన్‌రావు

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సంచలన కామెంట్స్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on 14 Jun 2024 7:15 PM IST


Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
Medak : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.

By Medi Samrat  Published on 6 Jun 2024 9:32 AM IST


Share it