రాజాసింగ్ అరెస్ట్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు రాజసింగ్ ను అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తాను మెదక్ వెళ్తున్నానని ఇప్పటికే రాజాసింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  16 Jun 2024 2:45 PM IST
రాజాసింగ్ అరెస్ట్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు రాజసింగ్ ను అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తాను మెదక్ వెళ్తున్నానని ఇప్పటికే రాజాసింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజా సింగ్ ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చారు. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా రాజా సింగ్ ను అరెస్టు చేశారు.

కాగా.. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా రాజాసింగ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారు. ముంబై నుండి హైదరాబాదుకి వచ్చిన రాజాసింగ్ ని మియాపూర్ హాస్పిటల్ కి పోలీసులు తరలించారు.

Next Story