You Searched For "LatestNews"
వాయనాడ్ ప్రజలను భయపెడుతున్న శబ్దాలు..!
కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలోని ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు
By Medi Samrat Published on 9 Aug 2024 4:30 PM IST
ఆయన కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు.!
పలువురు నేతలు వైసీపీని వీడడానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు.
By Medi Samrat Published on 9 Aug 2024 4:00 PM IST
ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి
వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు
By Medi Samrat Published on 9 Aug 2024 3:30 PM IST
Viral Video : నీరజ్‌కు ప్రధాని ఫోన్.. ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి..!
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోదీ శుక్రవారం మాట్లాడారు
By Medi Samrat Published on 9 Aug 2024 2:59 PM IST
17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్న మనీష్ సిసోడియా..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది
By Medi Samrat Published on 9 Aug 2024 2:38 PM IST
USA కోచింగ్ టీమ్‌లో ఆంధ్రా మాజీ క్రికెటర్
యూఎస్ఏ పురుషుల క్రికెట్ జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఆంధ్రా మాజీ క్రికెటర్ విన్సెంట్ వినయ్ కుమార్ ఎంపికయ్యాడు
By Medi Samrat Published on 8 Aug 2024 9:15 PM IST
అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్
ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేకనే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 8 Aug 2024 8:45 PM IST
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన భారతీయుడు 2
భారతీయుడు 2.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
By Medi Samrat Published on 8 Aug 2024 8:09 PM IST
కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టు కాంస్యం గెలిచింది. స్పెయిన్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 2-1 తేడాతో భారత్ కాంస్య పతకం గెలిచింది
By Medi Samrat Published on 8 Aug 2024 7:33 PM IST
Viral Video : చేపల వలలో పడ్డ కొండచిలువ.. చివరికి..!
కర్ణాటకలోని అగుంబేలోని వన్యప్రాణి సంరక్షకులు 7 అడుగుల పొడవైన కొండచిలువను రక్షించారు.
By Medi Samrat Published on 8 Aug 2024 6:22 PM IST
వినేశ్ కు కాంస్యం ఇస్తారనే ఆశల చిగురింపు
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సిల్వర్ మెడల్‌కు అర్హురాలు అంటూ ఆమె తరఫున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్...
By Medi Samrat Published on 8 Aug 2024 6:07 PM IST
ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి
తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) స్థాయికి పదోన్నతి కల్పించింది
By Medi Samrat Published on 8 Aug 2024 3:15 PM IST











