Viral Video : నీరజ్‌కు ప్ర‌ధాని ఫోన్‌.. ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోదీ శుక్రవారం మాట్లాడారు

By Medi Samrat  Published on  9 Aug 2024 2:59 PM IST
Viral Video : నీరజ్‌కు ప్ర‌ధాని ఫోన్‌.. ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోదీ శుక్రవారం మాట్లాడారు. నీరజ్ చోప్రాను అభినందించడంతోపాటు అతని గాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.


Next Story