You Searched For "LatestNews"
ఆ చెట్టు దగ్గరకు వెళ్లిన దర్శకుడు వంశీ.. భావోద్వేగం
ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత వంశీ ఇటీవల కూలిపోయిన 'సినిమా చెట్టు' దగ్గరకు వెళ్లారు.
By Medi Samrat Published on 9 Aug 2024 8:30 PM IST
Telangana : గురుకుల పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో కడుపునొప్పితో ఓ ఆరో తరగతి విద్యార్థి మృతి చెందగా..
By Medi Samrat Published on 9 Aug 2024 8:00 PM IST
ఆ ఏరియాలో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ఎంత ప్లేస్ ఇచ్చారంటే.?
భారత క్రికెటర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది.
By Medi Samrat Published on 9 Aug 2024 7:49 PM IST
PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ యాక్సిడెంట్
శుక్రవారం నాడు హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ వద్ద PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు...
By Medi Samrat Published on 9 Aug 2024 7:30 PM IST
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారి.. భారీగా నగదు స్వాధీనం
ఏసీబీ చేతికి మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడటంతో అధికారులు అవాక్కయ్యారు
By Medi Samrat Published on 9 Aug 2024 7:05 PM IST
ఒలింపిక్స్ ముగిసేలోగా వినేశ్ ఫొగాట్ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం
ఒలింపిక్స్ గేమ్స్ ముగిసేలోగా భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత పిటిషన్‌పై నిర్ణయం రావొచ్చునని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)...
By Medi Samrat Published on 9 Aug 2024 6:47 PM IST
పాన్ మసాలా యాడ్స్ లో నటిస్తున్న స్టార్స్ పై విరుచుకుపడ్డ జాన్
పాన్ మసాలా.. ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. అయితే పెద్ద పెద్ద నటీనటులు ఈ యాడ్ లో నటిస్తూ ఉండడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి
By Medi Samrat Published on 9 Aug 2024 6:16 PM IST
శంతను నారాయణ్‌తో తెలంగాణ సీఎం భేటీ
కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 9 Aug 2024 5:45 PM IST
అధికారికంగా మొదలైన ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ల కాంబినేషన్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నేడు అధికారికంగా ప్రారంభమైంది
By Medi Samrat Published on 9 Aug 2024 5:00 PM IST
వాయనాడ్ ప్రజలను భయపెడుతున్న శబ్దాలు..!
కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలోని ప్రజలు భయం గుప్పిట బతుకుతున్నారు
By Medi Samrat Published on 9 Aug 2024 4:30 PM IST
ఆయన కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు.!
పలువురు నేతలు వైసీపీని వీడడానికి సిద్ధమయ్యారు. ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు.
By Medi Samrat Published on 9 Aug 2024 4:00 PM IST
ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి
వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు
By Medi Samrat Published on 9 Aug 2024 3:30 PM IST











