You Searched For "LatestNews"
క్షమాపణలు చెప్పిన కేటీఆర్
TGSRTC బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలపై చేసిన వ్యాఖ్యలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే KT రామారావు (KTR) మహిళా కమీషన్ ఎదుట క్షమాపణలు చెప్పారు
By Medi Samrat Published on 24 Aug 2024 3:43 PM IST
Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్యక్తి.. కారణం ఏమిటంటే..
మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి.. వీధికుక్కను స్తంభానికి కట్టేసి చంపేశాడు
By Medi Samrat Published on 24 Aug 2024 3:33 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్.. వారికి కీలక బాధ్యతలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి 15 పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త అధిపతులను నియమించారు
By Medi Samrat Published on 24 Aug 2024 3:06 PM IST
జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఎక్కడికి పయనమయ్యారంటే..!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు
By Medi Samrat Published on 24 Aug 2024 2:23 PM IST
అద్భుతమైన ఓపెనింగ్ ను దక్కించుకున్న ఇంద్ర 4K
టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇంద్ర సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు
By Medi Samrat Published on 23 Aug 2024 9:45 PM IST
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. విషయం తెలిసిన మేనమామ ఏం చేశాడంటే.?
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక వ్యక్తి తన 22 ఏళ్ల మేనకోడలీని చంపేశాడు.
By Medi Samrat Published on 23 Aug 2024 9:15 PM IST
ప్రభాస్‌ను అవమానించారు.. దూకుడైన నిర్ణయం తీసుకున్న మంచు విష్ణు
'కల్కి' సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లా ఉన్నాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్...
By Medi Samrat Published on 23 Aug 2024 8:45 PM IST
పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. షరతులు ఇవే.!
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది
By Medi Samrat Published on 23 Aug 2024 8:15 PM IST
బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదైందని ఢాకా ట్రిబ్యూన్ నివేదిక వెల్లడించింది
By Medi Samrat Published on 23 Aug 2024 7:45 PM IST
గుడ్ న్యూస్.. ఏపీలో 488 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది
By Medi Samrat Published on 23 Aug 2024 6:45 PM IST
ఫౌండేషన్ డే సందర్భంగా రెండు ఆవిష్కరణలు ప్రకటించిన బంధన్ బ్యాంక్
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బంధన్ బ్యాంక్ మహిళల కోసం అవని పేరిట ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ఆవిష్కరించింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Aug 2024 6:15 PM IST
గాల్లోకి కరెన్సీ నోట్లు వెదజల్లిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పబ్లిక్‌లో రీల్స్ పై తెలంగాణా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వీడియోల కోసం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు
By Medi Samrat Published on 23 Aug 2024 6:07 PM IST











