You Searched For "LatestNews"
భారత్‌పై ఓటమి.. టీమ్ మెంబర్స్‌పై కెప్టెన్ రజా ఫైర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat Published on 11 July 2024 10:29 AM IST
అనంతపురానికి భారీ ఎయిర్ స్ట్రిప్
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ కార్గో కోసం హార్టికల్చర్ ఎయిర్ స్ట్రిప్ ను అనంతపురానికి తీసుకుని రావాలని, పౌర విమానయాన శిక్షణా కేంద్రం...
By Medi Samrat Published on 11 July 2024 9:56 AM IST
అప్పటివరకూ గంభీర్ జీతం ఫిక్స్ కాదట..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించిన ఆర్థిక లాంఛనాలు ఇంకా పూర్తి కాలేదు.
By Medi Samrat Published on 11 July 2024 8:52 AM IST
మీ పిల్లల స్కూల్ ప్రయాణం ఎంత వరకూ సేఫ్.. హైదరాబాద్ లో షాకింగ్ విషయాలు.!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులను రవాణా చేసే ఆటో-రిక్షాలు, వ్యాన్‌లపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.
By Medi Samrat Published on 11 July 2024 8:25 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు
సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 11 July 2024 7:18 AM IST
ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
జాతీయ రహదారులకు భూసేకరణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు.
By Medi Samrat Published on 11 July 2024 6:45 AM IST
పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, సీఐ నారాయణస్వామిలపై...
By Medi Samrat Published on 10 July 2024 9:30 PM IST
Viral Video : మెట్రోలో గొడవ.. ఎక్కడంటే.?
బెంగుళూరు మెట్రో కోచ్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడమే కాదు.. ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు
By Medi Samrat Published on 10 July 2024 9:00 PM IST
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కంప్లైంట్.. పోలీసుల యాక్షన్ షురూ
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కించపరిచేలా అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను ప్రచారం చేశారనే ఆరోపణలపై ఓ సోషల్ మీడియా ఖాతాపై నగర సైబర్ క్రైమ్...
By Medi Samrat Published on 10 July 2024 8:30 PM IST
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ ల పునర్వ్యవస్థీకరణ జరిగింది.
By Medi Samrat Published on 10 July 2024 7:15 PM IST
కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బెయిల్ అంశంపై అత్యవసర విచారణ జరపాలన్న అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థనను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది
By Medi Samrat Published on 10 July 2024 6:30 PM IST
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్
యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో తండ్రీ కూతురిపై అసభ్యకరమైన సంభాషణలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు బెంగళూరులో అరెస్టయ్యాడు.
By Medi Samrat Published on 10 July 2024 5:26 PM IST











