You Searched For "LatestNews"
ఇంత మంచితనమా.? రూ. 2.5 కోట్ల అదనపు బోనస్‌ను తిరస్కరించిన ద్రవిడ్..!
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాతృత్వం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 July 2024 4:05 PM IST
సందీప్ కిషన్ వివాహ భోజనంబులో ‘గడువు ముగిసిన’ బియ్యం
టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు చెందిన 'వివాహ భోజనంబు' రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) టాస్క్ ఫోర్స్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 July 2024 3:30 PM IST
నాకు అన్యాయం జరిగింది.. ఆ ఎంపీ సీటు నాకు ఇచ్చి ఉంటే గెలిచేవాడిని : వీహెచ్
రాజ్యసభకు నాకు అవకాశం ఇస్తే బాగుంటదని.. ఎనిమిది ఏళ్లలో నాకు ఒక్క పదవి లేదని మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఆవేదన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 10 July 2024 2:58 PM IST
రేపు సీఎం చంద్రబాబు మూడు జిల్లాల పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు
By Medi Samrat Published on 10 July 2024 2:30 PM IST
అమిత్ షా, కిషన్ రెడ్డిలకు ఊరట
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ఉల్లంఘనకు సంబంధించి మొఘల్‌పురా పోలీసులు దాఖలు చేసిన కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి...
By Medi Samrat Published on 6 July 2024 9:15 PM IST
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో కొట్టుకోవడం ఒక్కటే తక్కువ
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 6 July 2024 9:00 PM IST
తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు.
By Medi Samrat Published on 6 July 2024 8:45 PM IST
కేశవరావుకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుండి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు కె.కేశవ రావు.
By Medi Samrat Published on 6 July 2024 8:30 PM IST
సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్ర విమర్శలు
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని...
By Medi Samrat Published on 6 July 2024 8:15 PM IST
ఉత్తరాఖండ్ లో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీలు
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 6 July 2024 7:45 PM IST
దేశ బడ్జెట్ కు వేళాయె
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 మధ్య జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
By Medi Samrat Published on 6 July 2024 5:30 PM IST
కడప రిమ్స్ ఆసుపత్రికి వైఎస్ జగన్..
Former Chief Minister YS Jagan reached Rims Hospital
By Medi Samrat Published on 6 July 2024 4:40 PM IST











