You Searched For "LatestNews"

ఎటు వెళ్తోంది ఈ సమాజం.. ఇంట్లో పని మనిషిని కూడా నమ్మలేమా.?
ఎటు వెళ్తోంది ఈ సమాజం.. ఇంట్లో పని మనిషిని కూడా నమ్మలేమా.?

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 32 ఏళ్ల ఓ పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 16 Oct 2024 8:00 PM IST

ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే
ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జ‌రిగింది.

By Medi Samrat  Published on 16 Oct 2024 7:21 PM IST

మహిళలే వారి టార్గెట్.. ఒడిశా నుండి వచ్చారు..!
మహిళలే వారి టార్గెట్.. ఒడిశా నుండి వచ్చారు..!

శ్రీకాకుళం జిల్లాలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాని పోలీసులు పట్టుకున్నారు.

By Medi Samrat  Published on 16 Oct 2024 7:03 PM IST

FactCheck : గంగానదిలో స్నానం చేశారని తక్కువ కులానికి చెందిన వారిని హింసించారా?
FactCheck : గంగానదిలో స్నానం చేశారని తక్కువ కులానికి చెందిన వారిని హింసించారా?

బట్టలు లేకుండా ఉన్న యువకులపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Oct 2024 6:37 PM IST

శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి కోటా దర్శనం టికెట్లు విడుద‌ల‌ తేదీలు ఇవే
శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి కోటా దర్శనం టికెట్లు విడుద‌ల‌ తేదీలు ఇవే

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

By Kalasani Durgapraveen  Published on 16 Oct 2024 5:28 PM IST

Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Breaking : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణి స్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు

By Medi Samrat  Published on 16 Oct 2024 5:24 PM IST

Rangareddy : వృద్ధ దంపతులను దారుణంగా చంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు
Rangareddy : వృద్ధ దంపతులను దారుణంగా చంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలియదు కానీ రక్తం మడుగులో పడి ఉన్న వృద్ధ దంపతులను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

By Kalasani Durgapraveen  Published on 16 Oct 2024 5:21 PM IST

రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు
రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు

బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈరోజు కొత్త రికార్డులు సృష్టించాయి

By Medi Samrat  Published on 16 Oct 2024 4:48 PM IST

బాంబు బెదిరింపు.. ఢిల్లీలో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్
బాంబు బెదిరింపు.. ఢిల్లీలో విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ క్యూపీ 1335కి బెదిరింపు వచ్చింది

By Medi Samrat  Published on 16 Oct 2024 4:28 PM IST

సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌
సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియారీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది

By Medi Samrat  Published on 16 Oct 2024 3:37 PM IST

రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది ఆయ‌నే : మంత్రి తుమ్మల
రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది ఆయ‌నే : మంత్రి తుమ్మల

1982 నుంచి రాజకీయాలలో నా చెయ్యి పట్టుకొని నడిపించింది జానారెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో నన్ను నిలబెట్టింది జానారెడ్డేన‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...

By Medi Samrat  Published on 16 Oct 2024 3:24 PM IST

అప్పుల అప్పారావులా అప్పులు చేసి.. కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
'అప్పుల అప్పారావులా అప్పులు చేసి'.. కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్టు కేటీఆర్‌ ఆరోపించారు

By Medi Samrat  Published on 16 Oct 2024 3:14 PM IST

Share it