You Searched For "LatestNews"

ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్‌
ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్‌

తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పిలుపునిస్తే కథానాయకులై కదనరంగంలో కొట్లాడిన విద్యార్థి వీరులకు వినమ్రంగా నమస్కారాలన్నికేటీఆర్ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 4:38 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ..!

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది

By Medi Samrat  Published on 17 Oct 2024 3:37 PM IST

రాష్ట్రంలోని ఒక్కో మ‌హిళ‌కు రూ. 25,000 వేలు బాకీ పడ్డారు : మాజీ మంత్రి హ‌రీష్ రావు
రాష్ట్రంలోని ఒక్కో మ‌హిళ‌కు రూ. 25,000 వేలు బాకీ పడ్డారు : మాజీ మంత్రి హ‌రీష్ రావు

కాంగ్రెస్ ప్ర‌భుత్వ ఎన్నిక‌ల‌ హామీల అమ‌లుపై మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎక్స్ వేదిక‌గా ప్ర‌శ్నించారు

By Medi Samrat  Published on 17 Oct 2024 3:10 PM IST

రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం
రాష్ట్రంలో పెట్టుబడులకు కొత్త పాలసీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం

బెస్ట్ పారిశ్రామిక పాలసీలతో ఎపి ఇప్పుడు పెట్టుబడులకు సిద్దంగా ఉందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 3:06 PM IST

ఇదేం బ్యాటింగ్‌..! ఐదుగురు డ‌కౌట్‌.. 46 ప‌రుగుల‌కే ఆలౌట్‌..!
ఇదేం బ్యాటింగ్‌..! ఐదుగురు డ‌కౌట్‌.. 46 ప‌రుగుల‌కే ఆలౌట్‌..!

బెంగళూరులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయింది

By Medi Samrat  Published on 17 Oct 2024 2:44 PM IST

హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్ర‌భుత్వం
హర్యానాలో కొలువుదీరిన కొత్త ప్ర‌భుత్వం

హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

By Medi Samrat  Published on 17 Oct 2024 2:25 PM IST

ఆ రోడ్డు, రైలు మార్గాలను క‌ట్ చేయించిన కిమ్
ఆ రోడ్డు, రైలు మార్గాలను క‌ట్ చేయించిన 'కిమ్'

ఉత్తర కొరియా తన రాజ్యాంగాన్ని సవరించి తొలిసారిగా దక్షిణ కొరియాను 'శత్రువు దేశం'గా ప్రకటించింది.

By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 11:45 AM IST

సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ
సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. సిఫార్సు చేసిన సీజేఐ

తన వారసుడు(త‌దుప‌రి సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ డీవై చంద్రచూడ్ సిఫార్సు చేశారు.

By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 11:18 AM IST

కాసేప‌ట్లో హర్యానా సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న సైనీ.. మోదీ, చంద్రబాబు హాజ‌రు
కాసేప‌ట్లో హర్యానా సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న సైనీ.. మోదీ, చంద్రబాబు హాజ‌రు

హర్యానాకు చెందిన నాయబ్ సర్కార్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు పంచకులలోని దసరా మైదానంలో జరగనుంది.

By Kalasani Durgapraveen  Published on 17 Oct 2024 10:45 AM IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు కన్నుమూత‌
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు కన్నుమూత‌

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రోమా రే కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు.

By Medi Samrat  Published on 17 Oct 2024 10:00 AM IST

రజనీకాంత్ వెట్టయాన్ పరిస్థితి ఏంటి.?
రజనీకాంత్ 'వెట్టయాన్' పరిస్థితి ఏంటి.?

రజనీకాంత్ నటించిన వెట్టయాన్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రెస్పాన్స్‌ దక్కించుకుంది

By Medi Samrat  Published on 16 Oct 2024 9:15 PM IST

డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్‌ల విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణ‌యం
డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్‌ల విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణ‌యం

ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అత్యధికంగా డిమాండ్ ఉన్న బ్రాండ్‌ల నుండి ఎక్కువ మద్యం కొనుగోలు చేయడానికి కంప్యూటర్ ఆధారిత మోడల్‌ను...

By Medi Samrat  Published on 16 Oct 2024 8:30 PM IST

Share it