You Searched For "LatestNews"
అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ
ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని.. అధికారంలో ఉన్న సమయమంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని బీజేపీ భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 2:02 PM IST
అందుకే మొలకలను 'సూపర్ ఫుడ్స్' అంటారు..!
విత్తనాలు, గింజలు చాలా ప్రయోజనకరమైనవి. వీటిని మొలకలుగా మార్చినట్లయితే.. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
By Medi Samrat Published on 18 Oct 2024 11:23 AM IST
అంతా ఆయనే చేశాడు..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాల గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 11:18 AM IST
కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ పతనం
విదేశీ నిధుల ఉపసంహరణ, ఇన్ఫోసిస్ షేర్ల విక్రయాల మధ్య శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ క్షీణించింది.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 11:12 AM IST
టీబీని గుర్తించడానికి సరికొత్త యంత్రాన్ని తయారు చేసిన భారత్..!
టీబీని గుర్తించడానికి స్వదేశీ పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాన్ని తయారు చేయడం ద్వారా ఈ వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ భారీ విజయాన్ని...
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 9:05 AM IST
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్
అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 కోచ్‌లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి
By Medi Samrat Published on 17 Oct 2024 7:44 PM IST
Vikarabad : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. ఈ ఘటనతో ఆ మూడు కుటుంబాలతోపాటు స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది
By Medi Samrat Published on 17 Oct 2024 7:22 PM IST
IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ లో ఆంధ్ర క్రికెటర్ కీలక రోల్
భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీ ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)కి కొత్త ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:44 PM IST
ఆ ముగ్గురూ మూడు నెలలు మూసీ ఒడ్డున నివసించాలి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల భవిష్యత్ ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుందన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 6:25 PM IST
దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా హింస.. నిందితుల ఎన్ కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో దుర్గాపూజ ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో ఇద్దరు నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:50 PM IST
వచ్చారు.. రిపోర్ట్ చేశారు..!
ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ కు నేడు రిపోర్టు చేశారు
By Medi Samrat Published on 17 Oct 2024 5:39 PM IST
ప్రయాణీకులకు అలర్ట్.. టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో మార్పులు చేసిన రైల్వే బోర్డు
రైల్వే బోర్డు (ఇండియన్ రైల్వేస్) టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో కొత్త సవరణ చేసింది.
By Medi Samrat Published on 17 Oct 2024 4:51 PM IST











