You Searched For "LatestNews"
చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది.
By Medi Samrat Published on 2 Dec 2024 4:57 PM IST
'బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే మంత్రి అయ్యారు'.. సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీంకోర్టు చివాట్లు
డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి బెయిల్‌పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది.
By Medi Samrat Published on 2 Dec 2024 2:45 PM IST
టీకాలతో హెచ్ఐవీ కి చెక్
లెనాకావిర్ అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని తేలింది.
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 12:29 PM IST
భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్
పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 12:17 PM IST
కాకినాడ పోర్టుపై ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి : మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు బియ్యం మాఫియా రెచ్చిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..
By Medi Samrat Published on 1 Dec 2024 8:00 PM IST
భయపడే వర్మ దాక్కున్నాడు : బుద్ధా వెంకన్న
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
By Medi Samrat Published on 1 Dec 2024 7:15 PM IST
షాకింగ్.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
గచ్చిబౌలిలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 1 Dec 2024 7:07 PM IST
గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయ్..!
రైతు భరోసా పంట పెట్టుబడి ఆర్థికసాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Medi Samrat Published on 1 Dec 2024 6:36 PM IST
అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు
By Medi Samrat Published on 1 Dec 2024 5:43 PM IST
రేపు ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తాం : ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠ నెలకొంది.
By Medi Samrat Published on 1 Dec 2024 5:34 PM IST
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది.
By Medi Samrat Published on 30 Nov 2024 7:36 PM IST
డీప్ ఫేక్‌లను అడ్డుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురావాలి : సుధాకర్ రెడ్డి ఉడుముల
డీప్ ఫేక్ ల వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు,...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Nov 2024 5:15 PM IST











