You Searched For "LatestNews"
4 గంటల శ్రమ.. సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం..!
అనకాపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి అసాధారణ, అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాల్టీ సదుపాయాలు లేకున్నా వైద్యులు శ్రమతో కూడుకున్న...
By Medi Samrat Published on 31 Dec 2025 4:50 PM IST
వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట.. రూ.87,695 కోట్ల AGR బకాయిలపై కేంద్రం కీలక నిర్ణయం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది.
By Medi Samrat Published on 31 Dec 2025 4:35 PM IST
రహస్యంగా ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో కూతురి పెళ్లి చేసిన పాక్ ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తన కుమార్తె వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిపారు.
By Medi Samrat Published on 31 Dec 2025 3:34 PM IST
T20 ప్రపంచ కప్‌కు జట్టును ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 కోసం తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 31 Dec 2025 2:59 PM IST
వైన్స్, బార్స్ టైం ముగిశాక కూడా.. ‘బ్యాక్ డోర్’ ద్వారా మద్యం విక్రయించారో..
నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు.
By Medi Samrat Published on 31 Dec 2025 2:18 PM IST
ఈ రోజు రాత్రి రైడ్ క్యాన్సిల్ చేస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం 2026కి స్వాగతం పలుకుతుంది.
By Medi Samrat Published on 31 Dec 2025 2:04 PM IST
అత్తాపూర్‌లో జింక మాంసం కలకలం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో అక్రమంగా జింక మాంసం విక్రయం చేస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా...
By Medi Samrat Published on 30 Dec 2025 7:00 PM IST
ఆయన ఎంతో మందికి ఆదర్శం : ఎంపీ కేశినేని శివనాథ్
సీఎం చంద్రబాబు ముందుచూపు రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడపిస్తుంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పరిపాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు...
By Medi Samrat Published on 30 Dec 2025 6:14 PM IST
క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించినా.. CIBIL స్కోర్ తగ్గిందా..? దీని వెనుక కారణం ఏమిటి?
మన CIBIL స్కోర్ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుపై కూడా ఆధారపడి ఉంటుంది.
By Medi Samrat Published on 30 Dec 2025 4:04 PM IST
బస్సు లోయలో పడి ఏడుగురు దుర్మరణం
బస్సు లోయలో పడి ఏడుగురు దుర్మరఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లా పరిధిలోని వినాయక్ సమీపంలోని శైలపాణి బ్యాండ్ సమీపంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు...
By Medi Samrat Published on 30 Dec 2025 2:26 PM IST
విషాదం.. స్నేహితురాలి ఇంటికి పార్టీకి వెళ్లిన ఎయిర్ హోస్టెస్ మళ్లీ తిరిగిరాలేదు..!
ఎయిరిండియా ఎయిర్‌హోస్టెస్ మృతి చెందిన ఉదంతం గురుగ్రామ్‌లో సోమవారం వెలుగు చూసింది.
By Medi Samrat Published on 30 Dec 2025 8:27 AM IST
'సున్నా నుంచే స్టార్ట్ చేస్తా' : స్మృతి మంథాన
ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడి 80 పరుగులు చేసింది.
By Medi Samrat Published on 29 Dec 2025 9:20 PM IST











