You Searched For "LatestNews"

పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు
పాకిస్థాన్‌లో భూకంపం.. జమ్మూ కశ్మీర్‌లో ప్రకంపనలు

ఏప్రిల్ 12, శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు పాకిస్తాన్‌ను భూకంపం తాకిన తర్వాత భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.

By Medi Samrat  Published on 12 April 2025 3:21 PM IST


నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్
నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్

నెల్లూరు జిల్లాలో అమోనియా గ్యాస్ లీక్ అయింది. టీపీగూడురు మండలం అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 12 April 2025 2:45 PM IST


పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్
పులి అన్నావ్.. ఎక్కడికి పోయావ్

అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ పై కేసు నమోదయింది.

By Medi Samrat  Published on 12 April 2025 2:19 PM IST


పెళ్లికి వెళ్తున్న కారుకు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
పెళ్లికి వెళ్తున్న కారుకు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

ఉత్త‌రఖాండ్ రాష్ట్రం చమోలీలోని గౌచర్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫరీదాబాద్ నుంచి వెళ్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది.

By Medi Samrat  Published on 12 April 2025 2:14 PM IST


యూపీఐ డౌన్.. నిలిచిపోయిన ఆన్‌లైన్ పేమెంట్స్
యూపీఐ డౌన్.. నిలిచిపోయిన ఆన్‌లైన్ పేమెంట్స్

ఏప్రిల్ 12 శనివారం నాడు దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.

By Medi Samrat  Published on 12 April 2025 1:56 PM IST


ఓటీటీలో ఛావా.. దక్షిణాది అభిమానులకు షాక్..!
ఓటీటీలో ఛావా.. దక్షిణాది అభిమానులకు షాక్..!

విక్కీ కౌశల్ నటించిన చావా సినిమా ఈ సంవత్సరం భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

By Medi Samrat  Published on 11 April 2025 9:21 PM IST


మసీదులో మాంసం క‌ల‌క‌లం.. నిందితుడు దొరికాడు..!
మసీదులో మాంసం క‌ల‌క‌లం.. నిందితుడు దొరికాడు..!

ఆగ్రాలోని జామా మసీదు వద్ద జంతు మాంసపు ముక్కను ఉంచారనే ఆరోపణలపై శుక్రవారం ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

By Medi Samrat  Published on 11 April 2025 8:31 PM IST


ఐపీఎల్‌తో పోటీకి సిద్ధం.. నేటి నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్
ఐపీఎల్‌తో పోటీకి సిద్ధం.. నేటి నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీ పడడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ సిద్ధమైంది.

By Medi Samrat  Published on 11 April 2025 7:30 PM IST


క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన యాంకర్ రవి
క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసిన యాంకర్ రవి

ఓ టీవీ షోలో బావ గారూ బాగున్నారా సినిమాలోని ఓ సీన్ ను యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ టీమ్ రీ-క్రియేట్ చేయడం వివాద్పాదం అయింది.

By Medi Samrat  Published on 11 April 2025 7:06 PM IST


గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్
గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్

మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.

By Medi Samrat  Published on 11 April 2025 6:04 PM IST


చేబ్రోలు కిరణ్‌ను పోషిస్తోంది నారా లోకేష్ : అంబటి
చేబ్రోలు కిరణ్‌ను పోషిస్తోంది నారా లోకేష్ : అంబటి

మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిపై అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on 11 April 2025 5:58 PM IST


రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో శనివారం నిర్వహించనున్న శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్రకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

By Medi Samrat  Published on 11 April 2025 5:39 PM IST


Share it