You Searched For "LatestNews"
నా కుటుంబం చాలా బాధపడింది : విజయ్ సేతుపతి
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు సోషల్మీడియలో వైరల్ అయ్యాయి.
By Medi Samrat Published on 31 July 2025 9:15 PM IST
ఎన్డీయేకు బిగ్ షాక్.. బంధం తెంచుకున్న పన్నీర్ సెల్వం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే క్యాడర్ హక్కుల పునరుద్ధరణ కమిటీ గురువారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్...
By Medi Samrat Published on 31 July 2025 8:30 PM IST
ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది.. కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 31 July 2025 7:45 PM IST
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
By Medi Samrat Published on 31 July 2025 7:16 PM IST
ధర్మస్థల మిస్టరీ.. బయటపడిన అవశేషాలు..!
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల' లో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు సాగుతోంది.
By Medi Samrat Published on 31 July 2025 7:04 PM IST
అమరావతి ఇన్ నేచర్ కాన్సెప్టుతో రాజధాని నిర్మాణం
రాజధాని అమరావతి నగరాన్ని అతిపెద్ద లంగ్ స్పేస్ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 31 July 2025 6:32 PM IST
నన్ను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారు : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి ఏపీ సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 31 July 2025 4:50 PM IST
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక
తిరుమలలో రీల్స్ చిత్రీకరణపై టీటీడీ హెచ్చరిక జారీ చేసింది.
By Medi Samrat Published on 31 July 2025 4:32 PM IST
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు.. కేసు కొట్టివేస్తారా.?
హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
By Medi Samrat Published on 31 July 2025 3:50 PM IST
గుడ్న్యూస్.. ఆగస్ట్ 2న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం
అన్నదాత సుఖీభవ పథకం అమలుపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat Published on 31 July 2025 3:39 PM IST
హైదరాబాద్ వాసులూ.. బీ అలర్ట్..!
భారత వాతావరణ శాఖ (IMD) జూలై 31, గురువారం హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
By Medi Samrat Published on 31 July 2025 2:57 PM IST
కోర్టు తీర్పు నిరాశపరిచింది.. మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!
మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ NIA కోర్టు తీర్పు ఇచ్చింది.
By Medi Samrat Published on 31 July 2025 2:43 PM IST