You Searched For "LatestNews"
10,000 మందికి శస్త్రచికిత్సలు చేయించడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 13 July 2025 8:10 PM IST
'నా కోసం వెతకవద్దు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి'.. అదే జవాన్ చివరి ఫోన్..!
మహబూబాబాద్ జిల్లాలో ఆర్మీ జవాన్ ఆర్మీ జవాన్ కనిపించకుండా పోయాడు.
By Medi Samrat Published on 13 July 2025 7:42 PM IST
'హరి హర వీర మల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లాక్ అయినట్లే..!
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు — పార్ట్ 1 చిత్ర నిర్మాతలు జూలై 24న విడుదల తేదీని ప్రకటించారు.
By Medi Samrat Published on 13 July 2025 7:23 PM IST
రేపు హాలిడే.. ఈ విషయాలు గమనించండి..!
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు సోమవారం నాడు సెలవు ప్రకటించారు
By Medi Samrat Published on 13 July 2025 7:14 PM IST
వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివిగో..
ప్రస్తుతం భారత పురుషుల జట్టుతో పాటు మహిళల, అండర్-19 జట్లు కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి.
By Medi Samrat Published on 13 July 2025 6:45 PM IST
వైసీపీ నేత అంబటి మురళిపై కేసు
వైసీపీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ నేత అంబటి మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 13 July 2025 5:55 PM IST
ట్యూషన్ చెబుతానంటూ ఇంటికి పిలిచి మైనర్ బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. నిందితుడి బెయిల్‌పై కోర్టు సంచలన నిర్ణయం
నమాజ్ ట్యూషన్ చెబుతానంటూ మైనర్‌ను ఇంటికి పిలిపించి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
By Medi Samrat Published on 13 July 2025 5:46 PM IST
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!
శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.
By Medi Samrat Published on 13 July 2025 4:15 PM IST
'మల్లన్నా జాగ్రత్త'.. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని.. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు
By Medi Samrat Published on 13 July 2025 3:30 PM IST
అది బూతు కాదు : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు
By Medi Samrat Published on 13 July 2025 2:45 PM IST
సెన్సార్ బోర్డుని విమర్శిస్తున్న ప్రేక్షకులు
హాలీవుడ్ సినిమాలు భారత్ లో ఆడాలంటే చాలా కత్తెరలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రొమాంటిక్ సీన్స్, అసభ్యకరమైన సంకేతాలను దాదాపుగా కట్ చేస్తారు.
By Medi Samrat Published on 12 July 2025 9:00 PM IST
ముగిసిన వీసా గడువు.. గుహలో బతుకుతున్న రష్యన్ మహిళ
గోకర్ణ ఆలయ సమీపంలోని అడవిలో ఉన్న రామతీర్థ కొండ పైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ జాతీయురాలు, ఆమె ఇద్దరు కుమార్తెలను పోలీసు అధికారులు కనుగొన్నారు
By Medi Samrat Published on 12 July 2025 8:15 PM IST