You Searched For "KTR"
రుణమాఫీ అయిన రైతుల కన్నా..కంటతడి పెట్టినవారే ఎక్కువ: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 5:13 AM GMT
వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింక్.. కేటీఆర్ సంచలన వీడియో రిలీజ్
కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
By అంజి Published on 25 Aug 2024 8:56 AM GMT
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా రాఖీ.. భయపడితే ఎలా అంటూ కేటీఆర్ పోస్ట్
తెలంగాణలో రాఖీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 3:24 AM GMT
క్షమాపణలు చెప్పిన కేటీఆర్
TGSRTC బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలపై చేసిన వ్యాఖ్యలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే KT రామారావు (KTR) మహిళా కమీషన్ ఎదుట క్షమాపణలు చెప్పారు
By Medi Samrat Published on 24 Aug 2024 10:13 AM GMT
భారీగా డెంగ్యూ కేసులు.. వైద్యశాఖ పట్టించుకోవట్లే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని.. రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్యశాఖ...
By అంజి Published on 24 Aug 2024 5:45 AM GMT
నా ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చేసుకోవచ్చు : మంత్రి పొంగులేటి
హైదరాబాద్ లో హైడ్రా టీమ్ కబ్జాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలను కూల్చి వేస్తూ వస్తున్నారు
By Medi Samrat Published on 23 Aug 2024 12:00 PM GMT
ప్రతిపక్ష పార్టీగా.. రూలింగ్ పార్టీకి పరిపాలనకు అవకాశం ఇవ్వాలి : ఎంపీ చామల
FTL లో ఎవరి భూములు ఉన్న ఆధారాలు ఇస్తే కూలగొడతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 21 Aug 2024 12:05 PM GMT
జన్వాడ భూములన్నీ కేటీఆర్‌వే.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
జన్వాడ పామ్ హౌస్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు
By Medi Samrat Published on 21 Aug 2024 10:56 AM GMT
నాకు ఫామ్ హౌస్ లేదు.. అది నా ఫ్రెండ్‌ది: కేటీఆర్
తన పేరుపై ఏ ఫామ్ హౌస్ లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలిసిన మిత్రుడి ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని తెలిపారు.
By అంజి Published on 21 Aug 2024 9:15 AM GMT
కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజ్యసభ ఎంపీ ఎం అనిల్ కుమార్ యాదవ్...
By Medi Samrat Published on 20 Aug 2024 1:57 PM GMT
తెలంగాణలో ఈ నెల 22న ధర్నాలకు కేటీఆర్ పిలుపు
ఈ నెల 22వ తేదీన రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 11:12 AM GMT
కేటీఆర్ చీప్ లిక్కర్ తాగినోడిలా మాట్లాడుతుండు : జగ్గారెడ్డి
మాజీ మంత్రి కేటీఆర్‌కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
By Medi Samrat Published on 20 Aug 2024 10:48 AM GMT