You Searched For "KTR"
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 4:13 PM IST
బీసీ రిజర్వేషన్ల కోసం మేం చేయాల్సిందంతా చేశాం..కానీ: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం, పార్టీ పరంగా చేయాల్సిందంతా చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 21 Jan 2026 3:27 PM IST
రైతన్నలూ.. దయచేసి ధైర్యం కోల్పోకండి.. వచ్చేది మన ప్రభుత్వమే: కేటీఆర్
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.
By అంజి Published on 21 Jan 2026 11:25 AM IST
బొగ్గు కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భాగస్వామ్యం ఉంది: కేటీఆర్
బొగ్గు గని టెండర్ల కుంభకోణంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 20 Jan 2026 2:27 PM IST
'కేసీఆర్ సమున్నత సంకల్పమమే.. TS IPASS'.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న సమున్నత సంకల్పంతో కేసీఆర్.. రూపకల్పన చేసిన TS IPASS విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని...
By అంజి Published on 16 Jan 2026 4:38 PM IST
నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
By Knakam Karthik Published on 16 Jan 2026 6:45 AM IST
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో వాళ్లకే తెలియదు: కేటీఆర్
కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఎంత మిస్ అవుతున్నారు అనేది సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది..అని కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 11 Jan 2026 3:36 PM IST
రాహుల్‌గాంధీకి దమ్ముంటే అశోక్‌నగర్ రావాలి..కేటీఆర్ సవాల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 2:13 PM IST
ముందు రాహుల్ గాంధీని ఉరితీయాలి..కేటీఆర్ సంచలన కామెంట్స్
అధికార మదంతో సీఎం రేవంత్ రెడ్డి బలుపు మాట్లాతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 4 Jan 2026 2:22 PM IST
Telangana: నేటి నుంచే అసెంబ్లీ సమావేశాల పునఃప్రారంభం.. నదీ జలాలపై వాడీ వేడీ చర్చ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గురువారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో...
By అంజి Published on 2 Jan 2026 6:47 AM IST
జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు..డెహ్రాడున్‌లో విద్యార్థి హత్యపై కేటీఆర్ ట్వీట్
డెహ్రాడూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 1:28 PM IST
హైదరాబాద్ నగరాభివృద్ధికి, పేదల సంక్షేమానికి పీజేఆర్ కృషి చిరస్మరణీయం: కేటీఆర్
హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత యాభై ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి.జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అని బీఆర్ఎస్ వర్కింగ్...
By Knakam Karthik Published on 28 Dec 2025 2:18 PM IST











