You Searched For "KTR"
కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
By Medi Samrat Published on 26 Sept 2023 9:00 PM IST
షర్మిలకు షాక్.. కేటీఆర్‌తో ఏపూరి సోమన్న భేటీ
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో వైఎస్సార్టీపీ నేత ఏపూరి సోమన్న భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 22 Sept 2023 6:25 PM IST
తెలంగాణ తల్లి మీద ఓట్టేసి.. అలా పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా.? కేటీఆర్‌కు జీవన్ రెడ్డి సవాల్
తెలంగాణ ఉద్యమం గురించి కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం వేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 13 Sept 2023 7:11 PM IST
'ఆ ఐదుగురికి క్షమాభిక్ష పెట్టండి'.. యూఏఈ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి కేటీఆర్
హత్య కేసులో దుబాయ్ జైలులో ఉన్న ఐదుగురు కార్మికుల క్షమాభిక్ష పిటిషన్‌ను ఆమోదించాలని మంత్రి కేటీఆర్ యుఏఈ ప్రభుత్వాన్ని కోరారు.
By అంజి Published on 7 Sept 2023 10:39 AM IST
పెండింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అప్పుడేనా?
కేసీఆర్ నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. వాటి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 12:37 PM IST
కేటీఆర్ యూఎస్ టూర్ పొడిగింపు.. రాజకీయ మతలబు ఇదేనా!
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్.. ఆగస్టు 20 నుండి అమెరికాలో పర్యటిస్తున్నారు.
By అంజి Published on 28 Aug 2023 12:08 PM IST
మూసీ పరిధిలోని పేదలకు 10వేల డబుల్‌బెడ్రూం ఇళ్లు: కేటీఆర్
మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు 10వేల డబుల్‌బెడ్రూం ఇళ్లను ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 8:28 PM IST
Hyderabad: క్లోజ్డ్ క్యాంపస్‌గా ఉస్మానియా యూనివర్సిటీ.. త్వరలోనే ఆ రోడ్డు మూసివేత
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. అడిక్‌మెట్ లింక్ రోడ్‌కు ఆమోదం తెలిపారు.
By అంజి Published on 14 Aug 2023 1:58 PM IST
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు.. గవర్నర్ స్పందన ఇదే
Governor's response to Minister KTR's comments. తెలంగాణ క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ
By Medi Samrat Published on 1 Aug 2023 4:15 PM IST
24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు సిద్ధం..కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్
ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని నేను నిరూపిస్తా అని రేవంత్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 17 July 2023 7:09 PM IST
కేటీఆర్‌కు బుడ్లు, బెడ్లు, దుడ్లు తప్ప ఏమీ తెలియదు : పొన్నం ప్రభాకర్
Congress Ex MP Ponnam Prabhakar Fire On BRS. 2004, 2009లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ ఆ పదవిని చేపట్టలేదని
By Medi Samrat Published on 17 July 2023 2:33 PM IST
ఉచిత విద్యుత్‌పై నా వ్యాఖ్యలు వక్రీకరించారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy said that my comments on free electricity were distorted. విద్యుత్ అంశంపై అమెరికాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర...
By Medi Samrat Published on 13 July 2023 7:22 PM IST