You Searched For "KTR"
మంత్రి కేటీఆర్‌కు సంస్కారం లేదు : జానారెడ్డి
మంత్రి కేటీఆర్‌కు సంస్కారం లేదని.. రాహుల్ గాంధీపై సంస్కారం లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్డారు.
By Medi Samrat Published on 22 Oct 2023 2:45 PM IST
కేసీఆరే సీఎం.. నాకంటే సమర్థులు మా పార్టీలో ఎందరో ఉన్నారు : కేటీఆర్
మా పార్టీ అభ్యర్థులను ప్రకటించి 60 రోజులైందని.. బీ ఫామ్స్ కూడా దాదాపు ఇచ్చేశామని.. మంచి మెజారిటీ సాధిస్తామని
By Medi Samrat Published on 21 Oct 2023 8:32 PM IST
'కేసీఆర్, కేటీఆర్, కవిత చనిపోతే'..: వివాదానికి తెరలేపిన బీజేపీ ఎంపీ.. తిరగబడ్డ ఎమ్మెల్సీ కవిత
కేసీఆర్, కేటీఆర్ చనిపోతే బీమా ఇస్తామని బిజెపి నేత, నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానిస్తూ మంగళవారం వివాదానికి తెర లేపారు.
By అంజి Published on 18 Oct 2023 6:39 AM IST
డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడతాం
కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారని..
By Medi Samrat Published on 12 Oct 2023 4:34 PM IST
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ
ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 12 Oct 2023 11:48 AM IST
సీఎం కేసీఆర్‌కు అనారోగ్యం.. స్పందించిన మంత్రి కేటీఆర్
సీఎం కేసీఆర్ అనారోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయనకు ఛాతిలో...
By Medi Samrat Published on 6 Oct 2023 9:20 PM IST
Telangana: సీఎం అల్పాహార పథకం.. టైమింగ్స్, మెనూ ఇక్కడ ఉంది
పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణలో శుక్రవారం `ముఖ్యమంత్రి అల్పాహార పథకం' ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది విద్యార్థులకు ఆహారం అందించనున్నారు.
By అంజి Published on 6 Oct 2023 11:33 AM IST
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటీఆర్ సవాల్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలని.. ఎవరికి డిపాజిట్ రాదో తెలుస్తుందని
By Medi Samrat Published on 2 Oct 2023 2:45 PM IST
బెంగళూరు బిల్డర్లపై.. కాంగ్రెస్ ఎన్నికల పన్ను విధిస్తోంది: కేటీఆర్
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పార్టీకి నిధులు ఇవ్వడానికి బెంగళూరు బిల్డర్లపై 'రాజకీయ ఎన్నికల పన్ను' విధిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
By అంజి Published on 30 Sept 2023 10:38 AM IST
కేటీఆర్, హరీష్ రావులకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్
సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తానని మోసం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 29 Sept 2023 6:01 PM IST
కేటీఆర్‌కు కాట్రగడ్డ ప్రసూన ఘాటు రిప్లై.. టీడీపీతోనే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలంటూ..
తెలంగాణలో టీడీపీ ఉనికి ఎక్కడ ఉందంటూ మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఘాటుగా స్పందించారు.
By అంజి Published on 28 Sept 2023 10:15 AM IST
సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్.. ప్రగతి భవన్‌లోనే చికిత్స
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరం బారిన పడ్డారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
By అంజి Published on 27 Sept 2023 7:22 AM IST