You Searched For "KCR"
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోయేది లేదు: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర పోయేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 23 May 2025 4:03 PM IST
అది వాళ్లే ప్లాన్ చేశారు..కవిత లేఖపై మంత్రి కోమటిరెడ్డి రియాక్షన్
మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..ఈ లేఖను కావాలని కల్వకుంట్ల కుటుంబమే బయపెట్టింది.
By Knakam Karthik Published on 23 May 2025 3:42 PM IST
మై డియర్ డాడీ.. తండ్రికి సంచలన లేఖ రాసిన కవిత
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 22 May 2025 8:38 PM IST
కాళేశ్వరం డిజైన్లతో నాకేం సంబంధం?: ఈటల
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు
By Knakam Karthik Published on 21 May 2025 3:32 PM IST
నాపై దుష్ప్రచారం పార్టీకే నష్టం..ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 12 May 2025 11:37 AM IST
సత్తా ఉన్న నాయకుడు, పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు? కేసీఆర్‌పై మంత్రి సీతక్క సెటైర్లు
గత బీఆర్ఎస్ ప్రభత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు.
By Knakam Karthik Published on 6 May 2025 5:30 PM IST
దొంగను దొంగ అనకపోతే ఇంకేం అంటారు..రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్
రాష్ట్రానికి ఎక్కడా అప్పుడు ఇవ్వడం లేదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 6 May 2025 1:52 PM IST
ఆ సభలో కేసీఆర్‌కు నాపేరు పలికే ధైర్యం రాలేదు: సీఎం రేవంత్
కేసీఆర్ వరంగల్ వెళ్లి ఆయన పాపాలు కడిగేసుకున్నా అనుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లి అబద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారు..అని సీఎం రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 30 April 2025 5:15 PM IST
వయస్సులో కేసీఆర్‌ను గౌరవిస్తాం కానీ..ఆ విషయంలో ఒప్పుకోం: టీపీసీసీ చీఫ్
ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.
By Knakam Karthik Published on 28 April 2025 3:34 PM IST
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 April 2025 2:47 PM IST
కాంగ్రెస్ కులగణన వల్లే బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీలకు ఛాన్స్: ఎంపీ చామల
కేసీఆర్ చేసిన తప్పులకు రజతోత్సవ సభలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
By Knakam Karthik Published on 21 April 2025 3:03 PM IST
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం: కేటీఆర్
ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 20 April 2025 3:35 PM IST