You Searched For "KCR"
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Jan 2026 4:13 PM IST
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 13 Jan 2026 2:40 PM IST
రాహుల్‌గాంధీకి దమ్ముంటే అశోక్‌నగర్ రావాలి..కేటీఆర్ సవాల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 9 Jan 2026 2:13 PM IST
హరీష్ రావును మరోసారి టార్గెట్ చేసిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావు టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 4 Jan 2026 5:00 PM IST
ముందు రాహుల్ గాంధీని ఉరితీయాలి..కేటీఆర్ సంచలన కామెంట్స్
అధికార మదంతో సీఎం రేవంత్ రెడ్డి బలుపు మాట్లాతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు.
By Knakam Karthik Published on 4 Jan 2026 2:22 PM IST
కేసీఆర్‌ను రేవంత్ తిడుతుంటే కూతురిగా నా రక్తం మరిగిపోతుంది: కవిత
కేసీఆర్‌ను సీఎం రేవంత్ తిడుతుంటే తన రక్తం మరిగిపోతుంది..అని జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
By Knakam Karthik Published on 2 Jan 2026 11:59 AM IST
రోజా ఇంటికి వెళ్లి కేసిఆర్ ఏం మాట్లాడారో గుర్తు లేదా?: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో కృష్ణా, గోదావరి జలాలపై అధికార, ప్రతిపక్షాలా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసిందో...
By అంజి Published on 31 Dec 2025 3:25 PM IST
ఆ సెంటిమెంట్‌తో అధికారంలోకి రావాలనేది హరీశ్‌రావు భ్రమ: కాంగ్రెస్ ఎంపీ
హరీష్ రావు తెలంగాణ ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 31 Dec 2025 12:34 PM IST
ఆ విషయం కేసీఆర్‌నే అడగండి : సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను పలకరించారు.
By Medi Samrat Published on 29 Dec 2025 5:23 PM IST
జీతం కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు : ప్రభుత్వ విప్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు. కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయారు.
By Medi Samrat Published on 29 Dec 2025 3:27 PM IST
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 10:58 AM IST
తెలంగాణ రాజకీయాల్లో పెరిగిన హీట్..నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 6:55 AM IST











