You Searched For "KCR"
పార్టీ లోపాలను సవరించుకుంటాం, ఎవరైనా దాడికి వస్తే ఎదుర్కొంటాం: కవిత
తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై, చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నాం..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Knakam Karthik Published on 16 Jun 2025 5:08 PM IST
కాంగ్రెస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చోటు లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను పంచుకున్నారు.
By Medi Samrat Published on 11 Jun 2025 6:17 PM IST
ఆయన జైలుకు వెళ్లాడు కాబట్టే, మా వాళ్లనూ పంపించే ఆలోచన: కేటీఆర్
ఎన్ని కేసులు పెట్టినా..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 11 Jun 2025 2:46 PM IST
కాళేశ్వరం కమిషన్ ఎదుట 50 నిమిషాలు..ముగిసిన కేసీఆర్ విచారణ
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 11 Jun 2025 1:44 PM IST
Video: చేతిలో ఫైల్‌తో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 11 Jun 2025 11:31 AM IST
కమిషన్ ముందు నుంచో బెడితే పైశాచిక ఆనందం వస్తుంది కానీ..ఆయన ఖ్యాతి తగ్గదు: కేటీఆర్
ఈ క్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 11 Jun 2025 10:38 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:00 PM IST
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది
By Knakam Karthik Published on 8 Jun 2025 8:57 PM IST
ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి
బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:39 PM IST
'మాగంటి మరణం బీఆర్‌ఎస్‌కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:19 AM IST
కేసీఆర్, హరీష్‌లు పదేళ్లు ఏపీ కోసమే పనిచేశారు : మంత్రి ఉత్తమ్
బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 6 Jun 2025 2:54 PM IST
కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ స్పీడప్..నేడు విచారణకు ఈటల
ఈ నేపథ్యంలోనే విచారణను కాళేశ్వరం కమిషన్ ఇన్వెస్టిగేషన్‌ను స్పీడప్ చేసింది.
By Knakam Karthik Published on 6 Jun 2025 9:04 AM IST