You Searched For "ISRO"
అంతరాయం తర్వాత ఇస్రో గగన్‌యాన్ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం
ఇస్రో గగన్‌యాన్ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 10:57 AM IST
చివరి క్షణంలో ఆగిపోయిన ఇస్రో గగన్‌యాన్ ప్రయోగం
ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ ప్రయోగం చివరి క్షణంలో ఆగిపోయింది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 9:25 AM IST
ఇస్రోపై ప్రతిరోజూ 100 సైబర్ దాడులు
దేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిరోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.
By అంజి Published on 8 Oct 2023 11:04 AM IST
భూమికి గుడ్ బై.. సూర్యుడి దిశగా ఆదిత్య-ఎల్1 ప్రయాణం
ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం నమోదు అయ్యింది. కక్ష్యను పెంచుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
By Srikanth Gundamalla Published on 19 Sept 2023 10:45 AM IST
FactCheck : బెంగళూరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు సన్మానం చేశారా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Sept 2023 7:45 PM IST
ISRO: ఆదిత్య ఎల్1 రెండో సారి కక్ష్య పెంపు విజయవంతం
సూర్యునిపై అధ్యయనం చేసేందుకు పంపించిన ఆదిత్య ఎల్1 రెండో భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించామని ఇస్రో తెలిపింది.
By అంజి Published on 5 Sept 2023 9:50 AM IST
Chandrayaan-3: పైకి లేచిన విక్రమ్ ల్యాండర్.. మరో చోట సాఫ్ట్ ల్యాండింగ్.. వీడియో
చంద్రయాన్ -3 మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్ ల్యాండర్‌ని మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు.
By అంజి Published on 4 Sept 2023 12:37 PM IST
స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్.. మళ్లీ నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాం: ఇస్రో
చంద్రుడి సౌత్ పోల్‌పై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుని రెస్ట్‌కు రెడీ అయ్యాయి.
By అంజి Published on 3 Sept 2023 6:45 AM IST
నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్1
ఇస్రో చేపట్టిన ఆదిత్య- ఎల్1 ప్రయోగం ఉదయం 11:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 12:23 PM IST
రేపే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం, కౌంట్‌డౌన్
ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 11:50 AM IST
భూకంపం మాదిరిగానే.. చంద్రునిపై ప్రకంపనలు
సౌర అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి శనివారం సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రునిపై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
By అంజి Published on 1 Sept 2023 9:20 AM IST
చంద్రయాన్ -3 మిషన్.. మరో 7 రోజుల్లో ఎందుకు ముగుస్తుందంటే?
భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక చంద్ర మిషన్, చంద్రయాన్-3 తన కార్యకలాపాలను మరో ఏడు రోజుల్లో ముగించనుంది.
By అంజి Published on 31 Aug 2023 7:00 AM IST