You Searched For "ISRO"

Chandrayaan-3, ISRO, Moon, Vikram
నేటి సాయంత్రమే చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌.. సర్వత్రా ఉత్కంఠ

ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రునిపై టచ్‌డౌన్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది.

By అంజి  Published on 23 Aug 2023 1:17 AM GMT


Vikram lander, moon, Chandrayaan 3, India, ISRO
సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నా: చంద్రయాన్‌ - 3

చంద్రయాన్-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తైంది. రెండవ, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించబడిందని ఇస్రో తెలిపింది.

By అంజి  Published on 20 Aug 2023 4:07 AM GMT


Isro, Ex Isro Chairman, K Sivan, Chandrayaan 3
చంద్రయాన్-3.. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నా: కె శివన్

చంద్రయాన్-2 మిషన్ సమయంలో అంతరిక్ష సంస్థకు నేతృత్వం వహిస్తున్న ఇస్రో మాజీ ఛైర్మన్ కె శివన్ తాజా చంద్ర మిషన్ విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు .

By అంజి  Published on 17 Aug 2023 1:32 AM GMT


చంద్రయాన్-3 లో మరో ముందడుగు
చంద్రయాన్-3 లో మరో ముందడుగు

చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చంద్రయాన్‌‌–3 ప్రయోగాన్ని మొదలుపెట్టింది.

By Medi Samrat  Published on 14 Aug 2023 2:15 PM GMT


chandrayaan 3, moon, orbit changing, isro
ఫొటోలు తీసి పంపిన చంద్రయాన్-3.. కక్ష్య తగ్గింపు ప్రక్రియ సక్సెస్

చంద్రయాన్‌ -3 తన లక్ష్యానికి మరింత దగ్గరగా చేరింది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన ఒక రోజు తర్వాత కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా...

By అంజి  Published on 7 Aug 2023 5:04 AM GMT


lunar gravity, Chandrayaan-3, ISRO, National news
ఇస్రోకు మెసేజ్‌ చేసిన 'చంద్రయాన్-3'.. ఏం పంపిందంటే?

భారతదేశం యొక్క మూడవ మానవరహిత చంద్రుని మిషన్ చంద్రయాన్-3 శనివారం చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

By అంజి  Published on 6 Aug 2023 3:30 AM GMT


Isro, PSLV C56, 7 foreign satellites, space
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. మరో రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

By అంజి  Published on 30 July 2023 2:45 AM GMT


నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3
నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

Chandrayaan-3 mission accomplished, it has started its journey towards moon. భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 నింగిలోకి...

By Medi Samrat  Published on 14 July 2023 10:18 AM GMT


ISRO, Chandrayaan-3, Nationalnews, Research Organisation, Moon,GSLV Mark 3, Lander Vikram
నేడే చంద్రయాన్​ -3 ప్రయోగం​.. ఈ సారి పక్కా అంటోన్న ఇస్రో

ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రుడిపై అడుగు పెట్టడమే లక్ష్యంగా చంద్రయాన్​ 3 ప్రయోగానికి​కు సర్వం సిద్ధమైంది.

By అంజి  Published on 14 July 2023 1:52 AM GMT


Chandrayaan-3, ISRO, National news
చంద్రయాన్ - 3 ప్రయోగానికి డేట్‌ ఫిక్స్‌

చంద్రయోన్‌ - ప్రయోగానికి డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. జూలై 13న చంద్రయాన్‌-3 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.

By అంజి  Published on 29 Jun 2023 5:02 AM GMT


CM YS Jagan : ఇస్రో ప్రయోగం విజయవంతం.. చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన రోజుగా నిలిచిపోతుంద‌న్న సీఎం జ‌గ‌న్
CM YS Jagan : ఇస్రో ప్రయోగం విజయవంతం.. చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన రోజుగా నిలిచిపోతుంద‌న్న సీఎం జ‌గ‌న్

ఇస్రో చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీని ప‌ట్ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 6:28 AM GMT


ISRO, LVM3-M3
ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్

షార్‌లోని రెండో ప్ర‌యోగ వేదిక నుంచి ఆదివారం ఎల్‌వీఎం-3 వాహ‌క‌నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on 26 March 2023 4:22 AM GMT


Share it