You Searched For "ISRO"

Chandrayaan mission, Indian, moon, ISRO, Somanath
చంద్రునిపై భారతీయుడు కాలుమోపే వరకు.. చంద్రయాన్‌ సిరీస్‌ కొనసాగింపు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్‌ సిరీస్‌.. చంద్రునిపై భారతీయ వ్యోమగామిని ల్యాండ్‌ చేసే వరకు కొనసాగుతుందని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌...

By అంజి  Published on 18 April 2024 4:30 AM GMT


Isro, Pushpak , India, Reusable Launch Vehicle
పుష్పక్‌ను విజయవంతంగా ల్యాండ్‌ చేసిన ఇస్రో

అంతరిక్ష ప్రయాణాలు సులభతరం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శుక్రవారం నాడు అత్యంత కీలకమైన ప్రయోగాన్ని చేపట్టింది.

By అంజి  Published on 22 March 2024 3:25 AM GMT


isro,  xposat,  10 other payloads, new year day,
కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో ప్రయోగం.. కౌంట్‌డౌన్ షురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది.

By Srikanth Gundamalla  Published on 31 Dec 2023 6:29 AM GMT


isro, aditya L1, solar wind, particle experiment,
మరో మైలురాయిని అందుకున్న 'ఆదిత్య-ఎల్‌1'

తాజాగా ఆదిత్య ఎల్‌-1 మరో మైలురాయిని అందుకుంది.

By Srikanth Gundamalla  Published on 2 Dec 2023 8:49 AM GMT


isro, gaganyan, tv-d1 test, sucessfull ,
అంతరాయం తర్వాత ఇస్రో గగన్‌యాన్‌ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం

ఇస్రో గగన్‌యాన్‌ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 21 Oct 2023 5:27 AM GMT


isro, gaganyaan test, on-hold,  technical error,
చివరి క్షణంలో ఆగిపోయిన ఇస్రో గగన్‌యాన్‌ ప్రయోగం

ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ ప్రయోగం చివరి క్షణంలో ఆగిపోయింది.

By Srikanth Gundamalla  Published on 21 Oct 2023 3:55 AM GMT


ISRO, cyber-attacks,  S Somanath, National news
ఇస్రోపై ప్రతిరోజూ 100 సైబర్ దాడులు

దేశంలోని అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిరోజూ 100కు పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటోందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.

By అంజి  Published on 8 Oct 2023 5:34 AM GMT


ISRO, Adithya-L1 Mission, India, Earth, Sun,
భూమికి గుడ్‌ బై.. సూర్యుడి దిశగా ఆదిత్య-ఎల్‌1 ప్రయాణం

ఆదిత్య-ఎల్‌1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం నమోదు అయ్యింది. కక్ష్యను పెంచుకుని సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.

By Srikanth Gundamalla  Published on 19 Sep 2023 5:15 AM GMT


FactCheck : బెంగళూరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు సన్మానం చేశారా?
FactCheck : బెంగళూరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు సన్మానం చేశారా?

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 Sep 2023 2:15 PM GMT


Aditya L1 Mission, Isro, Sun, ISTRAC, Bengaluru
ISRO: ఆదిత్య ఎల్1 రెండో సారి కక్ష్య పెంపు విజయవంతం

సూర్యునిపై అధ్యయనం చేసేందుకు పంపించిన ఆదిత్య ఎల్1 రెండో భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించామని ఇస్రో తెలిపింది.

By అంజి  Published on 5 Sep 2023 4:20 AM GMT


Chandrayaan-3 mission,Vikram lander,  Moon, ISRO
Chandrayaan-3: పైకి లేచిన విక్రమ్‌ ల్యాండర్‌.. మ‌రో చోట సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. వీడియో

చంద్రయాన్‌ -3 మిషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌ని మళ్లీ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేశారు.

By అంజి  Published on 4 Sep 2023 7:07 AM GMT


Pragyan rover, sleep, Moon, Isro, Vikram lander
స్లీప్‌ మోడ్‌లోకి ప్రజ్ఞాన్‌.. మళ్లీ నిద్ర లేపడానికి ప్రయత్నిస్తాం: ఇస్రో

చంద్రుడి సౌత్‌ పోల్‌పై దిగిన విక్రమ్‌ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుని రెస్ట్‌కు రెడీ అయ్యాయి.

By అంజి  Published on 3 Sep 2023 1:15 AM GMT


Share it