You Searched For "IPL2024"

RRvsGT : జైపూర్ లో నెగ్గేది ఎవరు.?
RRvsGT : జైపూర్ లో నెగ్గేది ఎవరు.?

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం నాడు ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on 10 April 2024 7:31 PM IST

టాస్ గెలిచిన పంజాబ్.. సన్ రైజర్స్ బ్యాటింగ్
టాస్ గెలిచిన పంజాబ్.. సన్ రైజర్స్ బ్యాటింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. నేడు మరో సమరానికి సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది.

By Medi Samrat  Published on 9 April 2024 7:27 PM IST

అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు.. అయేషాకు కోపం వచ్చేసింది
అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు.. అయేషాకు కోపం వచ్చేసింది

బిగ్ బాస్ 17 ఫేమ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్, నటి అయేషా ఖాన్ కొందరు ఫోటోగ్రాఫర్లపై విరుచుకుపడింది.

By Medi Samrat  Published on 4 April 2024 9:30 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరు మొదలైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ పోటీ పడనుంది.

By Medi Samrat  Published on 4 April 2024 7:17 PM IST

నేడు వాంఖడేలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అస‌లైన‌ పరీక్ష..!
నేడు వాంఖడేలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అస‌లైన‌ పరీక్ష..!

ముంబై ఇండియన్స్ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా గతంలో ఎన్నో విజయాలను అందించాడు. ఆ తర్వాత గుజరాత్ కెప్టెన్ గా హార్దిక్ వెళ్ళిపోయాడు.

By Medi Samrat  Published on 1 April 2024 2:15 PM IST

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో జ‌ట్టులోకి వ‌చ్చిన భయంకరమైన ఫాస్ట్ బౌలర్
పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో జ‌ట్టులోకి వ‌చ్చిన భయంకరమైన ఫాస్ట్ బౌలర్

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి ఒక భయంకరమైన ఫాస్ట్ బౌలర్ వ‌చ్చాడు.

By Medi Samrat  Published on 30 March 2024 6:05 PM IST

ఆర్సీబీ మీద విరుచుకుపడిన గౌతమ్ గంభీర్
ఆర్సీబీ మీద విరుచుకుపడిన గౌతమ్ గంభీర్

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తిపోరు జరగనుంది. ముఖ్యంగా నైట్ రైడర్స్ కు మెంటార్ గా గంభీర్ వచ్చేయడంతో

By Medi Samrat  Published on 29 March 2024 8:34 PM IST

Viral Video : అవుటయ్యాడ‌న్న కోపంతో పంత్ ఏం చేశాడంటే..
Viral Video : అవుటయ్యాడ‌న్న కోపంతో పంత్ ఏం చేశాడంటే..

IPL 2024లో భాగంగా నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ (RR vs DC) చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

By Medi Samrat  Published on 29 March 2024 4:21 PM IST

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఎవరు జట్టులోకి వచ్చారంటే.?
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఎవరు జట్టులోకి వచ్చారంటే.?

హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతున్న ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు.

By Medi Samrat  Published on 27 March 2024 7:18 PM IST

మొద‌టి బంతికి సిక్స్ కొట్ట‌డానికి ముందు ధోనీతో జ‌రిగిన సంభాష‌ణ గురించి చెప్పిన రిజ్వీ
మొద‌టి బంతికి సిక్స్ కొట్ట‌డానికి ముందు ధోనీతో జ‌రిగిన సంభాష‌ణ గురించి చెప్పిన రిజ్వీ

ఐపీఎల్ 2024లో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

By Medi Samrat  Published on 27 March 2024 6:45 PM IST

బెట్టింగ్ లో ఒకటిన్నర కోటి పోగొట్టుకున్న భ‌ర్త‌.. ప్రాణాలు తీసుకున్న భార్య
బెట్టింగ్ లో ఒకటిన్నర కోటి పోగొట్టుకున్న భ‌ర్త‌.. ప్రాణాలు తీసుకున్న భార్య

కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ వ్యక్తి ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య ఆత్మహత్య చేసుకుంది.

By Medi Samrat  Published on 26 March 2024 7:00 PM IST

రేపు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. స్టేడియంకు అవేవి తీసుకురావొద్ద‌ని సూచించిన సీపీ
రేపు ఉప్ప‌ల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. స్టేడియంకు అవేవి తీసుకురావొద్ద‌ని సూచించిన సీపీ

రేపు జరగబోయే మ్యాచ్ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

By Medi Samrat  Published on 26 March 2024 6:29 PM IST

Share it