You Searched For "IPL2024"
చెన్నైను సొంత గడ్డపై ఓడించిన పంజాబ్
చెన్నై సూపర్ కింగ్స్ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది
By Medi Samrat Published on 2 May 2024 7:37 AM IST
క్రికెట్ బేస్ బాల్‌గా మారుతుంది.. బ్యాట్స్‌మెన్ హిట్టింగ్‌పై పంజాబ్ యాక్టింగ్ కెప్టెన్ కామెంట్స్
ఐపీఎల్ 2024లో బ్యాట్స్‌మెన్ కొట్టిన భారీ షాట్లపై పంజాబ్ కింగ్స్ యాక్టింగ్ కెప్టెన్ సామ్ కుర్రాన్ సంతోషం వ్యక్తం చేస్తూ.. క్రికెట్ ఇప్పుడు బేస్ బాల్‌గా...
By Medi Samrat Published on 27 April 2024 11:30 AM IST
చరిత్ర సృష్టించిన పంజాబ్.. టీ20, ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ఛేజింగ్..!
ఐపీఎల్ 2024 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 27 April 2024 7:18 AM IST
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
IPL 2024 41వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 35 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై విజయం...
By Medi Samrat Published on 26 April 2024 7:45 AM IST
యానిమల్ సినిమాలోని ఆ సూపర్ హిట్ పాట పాడుతూ బ్యాటింగ్ చేసిన పంత్..!
వీరూ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాటలు హమ్ చేస్తూ బౌలర్లను చీల్చిచెండాడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదేవాడు.
By Medi Samrat Published on 25 April 2024 7:30 PM IST
ఆర్సీబీతో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH vs RCB ఐపీఎల్ మ్యాచ్ కోసం మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)...
By Medi Samrat Published on 24 April 2024 8:45 AM IST
ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే.?
హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు ఓటములను ఎదుర్కొంది ముంబై ఇండియన్స్. ప్లేఆఫ్‌కు వెళ్లే మార్గం చాలా కష్టంగానే ఉంది
By Medi Samrat Published on 23 April 2024 1:15 PM IST
సెంచరీతో గర్జించిన జైస్వాల్.. ముంబై ఘోర పరాజయం
IPL 2024 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల...
By Medi Samrat Published on 23 April 2024 7:30 AM IST
మ్యాచ్‌లు ఓడిపోయి బాధలో ఉన్న ఇద్దరు కెప్టెన్‌లకు భారీ షాక్..!
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వేర్వేరు ఆరోపణల కారణంగా జరిమానా బారినపడ్డారు
By Medi Samrat Published on 22 April 2024 12:45 PM IST
గుజరాత్ స్పిన్నర్ల ధాటికి పంజాబ్ బ్యాట్స్‌మెన్ విలవిల
ఐపీఎల్ 2024 37వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.1...
By Medi Samrat Published on 22 April 2024 7:16 AM IST
బెంగళూరు ముందు భారీ టార్గెట్.. బాదేస్తారా?
ఈడెన్ గార్డెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా మరోసారి భారీ స్కోర్ చేసింది
By Medi Samrat Published on 21 April 2024 5:55 PM IST
విరాట్ మీద గెలిచిన బుమ్రా.!
IPL 2024లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి ముంబై ఇండియన్స్ పైన మ్యాచ్ లో తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు
By Medi Samrat Published on 11 April 2024 8:14 PM IST