You Searched For "IPL2024"
బిగ్ అప్‌డేట్.. ధోనీ రిటైర్మెంట్‌పై తేల్చేసిన CSK సీఈఓ
IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం ముగిసింది. CSK తన చివరి లీగ్ మ్యాచ్‌లో RCB చేతిలో ఓటమిని చవిచూసింది.
By Medi Samrat Published on 24 May 2024 11:20 AM IST
SRH vs RR Qualifier-2 Pitch Report : చెపాక్‌లో వర్షం కురుస్తుందా.? వికెట్ల వాన పడుతుందా.?
శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2కు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్...
By Medi Samrat Published on 24 May 2024 8:27 AM IST
ఫైనల్స్‌లోకి ప్రవేశించిన కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఛాన్స్ ఉందిగా...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది
By Medi Samrat Published on 22 May 2024 7:30 AM IST
పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ రికార్డ్ ఛేజింగ్..!
ఐపీఎల్ 2024 69వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్...
By Medi Samrat Published on 19 May 2024 7:40 PM IST
యశ్ దయాల్.. ఆ పీడకల నుంచి తేరుకుని.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేర్చాడు..!
ఐపీఎల్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ప్రయాణం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో...
By Medi Samrat Published on 19 May 2024 2:15 PM IST
దారుణ ప్రదర్శన తర్వాత.. హార్దిక్ పాండ్యా చెప్పింది ఇదే!!
ఐపీఎల్ 2024 టైటిల్ కు బలమైన పోటీదారుగా భావించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో దారుణమైన ప్రదర్శన చేసింది.
By M.S.R Published on 18 May 2024 12:00 PM IST
పంజాబ్ విక్టరీ.. రాజస్థాన్‌కు వరుసగా నాలుగో ఓటమి
ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్ రాయల్స్, నాకౌట్ రేసుకు దూరంగా ఉన్న పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని చవిచూసింది.
By Medi Samrat Published on 16 May 2024 7:10 AM IST
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వర్షం..ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్..!
ఐపీఎల్ 2024 63వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడాలి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది
By Medi Samrat Published on 14 May 2024 6:32 AM IST
రాజస్థాన్‌ను ఓడించిన చెన్నై.. మూడో స్థానానికి చేరుకున్న సీఎస్‌కే
ఐపీఎల్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించడం ద్వారా చెన్నై ప్లేఆఫ్ ఆశలను మెరుగుపరుచుకుంది.
By Medi Samrat Published on 12 May 2024 7:30 PM IST
రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌ను కోలుకోలేని దెబ్బతీసిన సీఎస్‌కే బౌలర్లు
ఐపీఎల్‌లో బాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కు...
By Medi Samrat Published on 12 May 2024 5:28 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే అలా జరగాల్సిందే..!
IPL 2024 56వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.
By Medi Samrat Published on 8 May 2024 6:05 PM IST
కేకేఆర్ సూపర్ విక్టరీ.. ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఔట్.!
ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ముంబయి ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశలకు దాదాపు తెరపడింది
By Medi Samrat Published on 4 May 2024 6:44 AM IST