You Searched For "IMD Hyderabad"
Alert : మరో ఏడు రోజుల పాటు తీవ్రమైన చలి..!
పొగమంచు పరిస్థితులతో పాటు, మరో ఏడు రోజుల పాటు తీవ్రమైన చలిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది.
By Medi Samrat Published on 25 Dec 2025 3:03 PM IST
Telangana : 48 గంటలపాటు వణికించనున్న చలిగాలులు.. ఐఎండీ హెచ్చరిక
రానున్న రెండు రోజులు తెలంగాణలో వాతావరణం అత్యంత చలిగా ఉండే అవకాశం ఉన్నందున ఐఎండీ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 19 Dec 2025 6:38 PM IST
తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది.
By Medi Samrat Published on 28 Oct 2025 5:22 PM IST
బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ,తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 24 Oct 2025 7:53 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు..మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 18 Aug 2025 12:09 PM IST
భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!
తెలంగాణలో రాగల నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
By Medi Samrat Published on 16 July 2025 9:15 PM IST
జూలై 10 వరకూ అతి భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 7 July 2025 4:06 PM IST
Rain Alert : నేడు, రేపు భారీ వర్షాలు
జూన్ 11, 12 తేదీల్లో ఉరుములు, మెరుపులు కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
By Medi Samrat Published on 11 Jun 2025 9:19 AM IST
Rain Alert : అప్పటి వరకూ వర్షాలే.. వర్షాలు
తెలంగాణలో జూన్ 11 బుధవారం వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది.
By Medi Samrat Published on 7 Jun 2025 9:15 PM IST
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఐఎండీ అలర్ట్
రాబోయే 3 రోజుల పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)...
By Medi Samrat Published on 9 May 2025 8:13 AM IST
Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
మే 4 వరకు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By Medi Samrat Published on 1 May 2025 10:58 AM IST
Hyderabad : నగరానికి రెయిన్ అలర్ట్..!
ఆదివారం నగరంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేయడంతో హైదరాబాద్ వాసులు వేసవి వేడి నుండి ఉపశమనం పొందవచ్చనే ఆశతో ఉన్నారు.
By Medi Samrat Published on 27 April 2025 11:00 AM IST











