You Searched For "IMD Hyderabad"
ఐదు రోజులు వర్షాలు.. 21వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By Medi Samrat Published on 17 May 2024 10:05 AM IST
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం..
By Medi Samrat Published on 14 May 2024 10:00 AM IST
పోలింగ్ రోజున భారీ వర్షాలు.. ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తుందా.?
తెలంగాణలో పోలింగ్ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది
By Medi Samrat Published on 10 May 2024 10:17 AM IST
తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది
By Medi Samrat Published on 7 May 2024 11:16 AM IST
తెలంగాణలో తీవ్ర ఎండలు.. వడగాల్పుల ముప్పు.. ఐఎండీ హెచ్చరిక జారీ
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 16 April 2024 10:05 AM IST
తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ అంచనా
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.
By అంజి Published on 5 April 2024 12:00 PM IST
తెలంగాణలో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక జారీ
ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉన్నందున తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
By అంజి Published on 2 April 2024 9:50 AM IST
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అధికారులు తెలిపారు.
By అంజి Published on 25 Feb 2024 10:00 AM IST
సెప్టెంబర్ 1న తెలంగాణలో భారీ వర్షాలు: ఐఎండీ
సెప్టెంబరు 1న తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.
By అంజి Published on 30 Aug 2023 1:34 PM IST
భారీ వర్షాలు.. తెలంగాణకు రెడ్ అలర్ట్
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మూడు రోజుల పాటు అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనల నేపథ్యంలో ఐఎండీ తెలంగాణకు రెడ్ అలర్ట్...
By అంజి Published on 25 July 2023 1:50 PM IST
తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 17 July 2023 7:00 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్: నగరంలో జూలై 4, 5 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ శాఖ అంచనా వేసింది.
By అంజి Published on 3 July 2023 12:46 PM IST