You Searched For "HyderabadPolice"
హైదరాబాద్‌లో భారీ గోల్‌మాల్..ATMలలో వేయాల్సిన రూ.1.20 కోట్లతో ఉద్యోగుల పరార్!
హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో భారీ నగదు గోల్‌మాల్ వెలుగుచూసింది.
By Knakam Karthik Published on 12 April 2026 9:00 PM IST
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి రవాణా..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు మహిళలు అరెస్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం భారీగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను రైల్వే పోలీసులు (GRP, RPF) అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 12 April 2026 7:30 PM IST
స్పై కెమెరాల వేటలో హైదరాబాద్ పోలీసుల సరికొత్త అస్త్రం..మహిళల భద్రతకు 'షీ నేత్ర'
మహిళల భద్రత మరియు వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం 'షీ నేత్ర' (She Nethra) పేరుతో సరికొత్త విభాగాన్ని ప్రారంభించింది
By Knakam Karthik Published on 10 April 2026 8:30 PM IST
వ్యూస్ కోసం విలువలనే విస్మరిస్తారా? సోషల్ మీడియా అశ్లీలతపై సజ్జనార్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పాకులాడుతూ విలువలను విస్మరిస్తున్న వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 10 April 2026 5:21 PM IST
మద్యం తాగి దొరికితే బండిని సీజ్ చేయకూడదు..పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకోవడం లేదా నిలిపివేయడం పోలీసులకు సాధ్యం కాదని తెలంగాణ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 10 April 2026 2:13 PM IST
జాగ్రత్త..IPL బెట్టింగ్ ఊబిలో పడకండి..సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి....
By Knakam Karthik Published on 8 April 2026 2:08 PM IST
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..20 మంది అరెస్ట్, రూ.1.59 కోట్లు రికవరీ!
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 2026లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 7 April 2026 4:45 PM IST
Hyderabad : నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్..!
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా 'హనుమాన్ విజయయాత్ర' (శోభాయాత్ర) నిర్వహించనున్నారు
By Knakam Karthik Published on 2 April 2026 8:54 AM IST
కల్తీగాళ్లకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఆహార కల్తీ అనేది కేవలం నేరం మాత్రమే కాదు, సమాజంపై జరుగుతున్న ఒక ఘోరమైన దాడి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 30 March 2026 7:00 PM IST
హైదరాబాద్‌లో కుళ్లిన గుడ్లు, వాడిన నూనెతో సమోసాల తయారీ..టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బట్టబయలు
మీరు తినే సమోసాలు శుభ్రంగానే ఉన్నాయా? అయితే జియాగూడలో బయటపడ్డ ఈ దారుణం చదివితే షాక్ అవ్వాల్సిందే
By Knakam Karthik Published on 21 March 2026 6:26 PM IST
అమ్మాయిలూ సోషల్ మీడియా మాయలో పడకండి..సీపీ సజ్జనార్ హెచ్చరిక
స్మార్ట్‌ఫోన్ నేడు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని, పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం...
By Knakam Karthik Published on 21 March 2026 2:07 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఫేక్' కస్టమ్స్ ఆఫీసర్ ఘరానా మోసం!
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక కేటుగాడు తన చేతివాటం ప్రదర్శించాడు
By Knakam Karthik Published on 18 Feb 2026 3:29 PM IST











