You Searched For "Hyderabad"
గంజాయిని పట్టించండి.. రూ.2లక్షలు రివార్డు అందుకోండి..!
వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 4 July 2024 9:39 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. కారులో యువతిపై అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి..
నేటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కామాంధులు ఎవరిని వదిలిపెట్టడం లేదు.
By అంజి Published on 3 July 2024 5:11 PM IST
Hyderabad: అమీర్‌పేటలోని మొబైల్ రిపేర్ షాపులో డిష్యూం.. డిష్యూం.. వీడియో
అమీర్‌పేటలోని మొబైల్ రిపేర్ షాపుపై దాడి చేసిన ఏడుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
By అంజి Published on 3 July 2024 9:45 AM IST
ప్రియురాలి సంతోషం కోసం.. దొంగలా మారిన హోంగార్డు
దొంగలను పట్టుకోవాల్సిన హోంగార్డు అతనే దొంగలా మారాడు.
By Srikanth Gundamalla Published on 2 July 2024 8:21 AM IST
Hyderabad: బిర్యానీలో ప్లాస్టిక్ కవర్.. అప్పటికే సగం తినేసిన కస్టమర్
హైదరాబాద్ సిటీ మణికొండలోని.. టాప్ బిర్యానీ రెస్టారెంట్ ఔట్ లెట్ నుంచి జిలానీ అనే కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు.
By అంజి Published on 1 July 2024 1:00 PM IST
Hyderabad: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా.. వ్యాపారి మృతి
జూన్ 30 ఆదివారం రాత్రి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కారు బోల్తా పడిన ఈ ఘటనలో ఓ వ్యాపారి మృతి చెందాడు.
By అంజి Published on 1 July 2024 9:47 AM IST
Hyderabad: బాలికపై గ్యాంగ్ రేప్.. గర్భం దాల్చడంతో వెలుగులోకి.. 10 మంది అరెస్ట్
నేరేడ్‌మెట్‌లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన పది మందిని పోలీసులు జూన్ 30, శనివారం పట్టుకున్నారు.
By అంజి Published on 30 Jun 2024 8:30 PM IST
Hyderabad: లారీ బీభత్సం.. కారు సహా మూడు వాహనాలు ధ్వంసం.. వీడియో
హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లి రోడ్డు వద్ద ఆదివారం మధ్యాహ్నం ట్రక్కు ఢీకొనడంతో కారు సహా మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
By అంజి Published on 30 Jun 2024 7:45 PM IST
Hyderabad: రూ.10 కిరాయి కోసం ఘర్షణ.. ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 10 రూపాయల కోసం ఇద్దరు గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 10:00 AM IST
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్
హైదరాబాద్ బిరియానీలో సేఫ్టీ పిన్ కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్లు.
By Medi Samrat Published on 29 Jun 2024 4:30 PM IST
హైదరాబాద్ నగరంలో భారీ వెటర్నరీ ఆసుపత్రి
భారతదేశంలోని అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్స్‌లో ఒకటైన మా సరస్వతి ఆసుపత్రి హైదరాబాద్ నగరంలోకి రాబోతోంది.
By Medi Samrat Published on 28 Jun 2024 9:52 PM IST
నితిన్ గడ్కరీతో ఈటల భేటీ.. చర్చించిన అంశాలివే..
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 28 Jun 2024 2:21 PM IST