రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేసిన హైడ్రా
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఫిబ్రవరి 13న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని కోమటికుంట, దేవర్యాంజాల్ గ్రామంలో ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్‌ను కూల్చివేసింది.
By Medi Samrat Published on 13 Feb 2025 6:41 PM ISTNext Story