You Searched For "Hyderabad"

Fire Mishap, Jiyaguda, Hyderabad
Hyderabad: జియాగూడ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌లోని ఫర్నిచర్ యూనిట్ కమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By అంజి  Published on 25 July 2024 7:17 AM IST


హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. బీ అలర్ట్
హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. బీ అలర్ట్

హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది

By Medi Samrat  Published on 24 July 2024 4:15 PM IST


Gold Rate : బంగారం ధ‌ర మూడు నుంచి నాలుగు వేలు తగ్గుతుందా..?
Gold Rate : బంగారం ధ‌ర మూడు నుంచి నాలుగు వేలు తగ్గుతుందా..?

బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్రకటన తర్వాత హైదరాబాద్‌లో బంగారం ధరలు నాలుగు శాతానికి పైగా తగ్గాయి.

By Medi Samrat  Published on 24 July 2024 2:57 PM IST


Telangana Cyber Security Bureau, international fraud network, Hyderabad
అంతర్జాతీయ ఫ్రాడ్‌ నెట్‌వర్క్‌ గుట్టు రట్టు.. ముగ్గురిని అరెస్ట్‌ చేసిన టీజీసీఎస్‌బీ

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంతర్జాతీయ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించిందని, రూ.5.40 కోట్ల కుంభకోణంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు...

By అంజి  Published on 24 July 2024 10:33 AM IST


Hyderabad,  fire, furniture manufacturing warehouse, Jiyaguda
Hyderabad: ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ వెంకటేశనగర్‌లోని సోఫా తయారీ గోదాములోని మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో నలుగురు గాయపడ్డారు.

By అంజి  Published on 24 July 2024 9:18 AM IST


శంషాబాద్‌లో దారుణం
శంషాబాద్‌లో దారుణం

శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

By Medi Samrat  Published on 23 July 2024 8:30 PM IST


Techie, suicide, Tellapur, Hyderabad,,family issues, Crime
Hyderabad: కుటుంబ సమస్యలతో టెక్కీ సూసైడ్‌

తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్‌లో సోమవారం రాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on 23 July 2024 6:00 PM IST


hyderabad, three family members, death case, crime,
Hyderabad: ముగ్గురి డెత్‌ కేసులో వీడిన మిస్టరీ.. మరణాలకు గీజరే కారణం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు.

By Srikanth Gundamalla  Published on 23 July 2024 9:01 AM IST


Hyderabad : రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. వృద్ధుడు మృతి
Hyderabad : రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. వృద్ధుడు మృతి

సోమవారం మధ్యాహ్నం పాతబస్తీలోని షంషీర్‌గంజ్‌లో రోడ్డుపై చెట్టు కూలడంతో ఓ వృద్ధుడు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు

By Medi Samrat  Published on 22 July 2024 8:48 PM IST


Drugs, Hyderabad, smugglers, arrest, Cyberabad
Hyderabad: రూ.45 లక్షల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్‌

హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను రాచకొండ పోలీసులు పట్టుకుని డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు.

By అంజి  Published on 22 July 2024 5:30 PM IST


Hyderabad, bonalu, swarnalatha, bhavishyavani,
రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో బోనాల ఉత్సవాలు అంగరంగం వైభంగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 22 July 2024 10:55 AM IST


Hyderabad, hayathnagar, reels, bike, accident, young man dead,
రీల్స్‌ కోసం బైక్‌పై స్టంట్‌, యువకుడు మృతి

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం.. కొందరు యువత రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on 21 July 2024 12:30 PM IST


Share it