You Searched For "Hyderabad"

Hyderabad, IPS officer, digital arrest scam, fraudsters, VC Sajjanar
డిజిటల్‌ అరెస్ట్‌: మీకూ ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయా? జాగ్రత్త

సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ప్రజలకు వీడియో కాల్స్‌ చేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

By అంజి  Published on 20 Sept 2024 12:45 PM IST


Milad Un Nabi rally, Hyderabad, fire, Charminar
Hyderabad: చార్మినార్ దగ్గర మంటలు.. మిలాద్ ఉన్ నబీ వేడుకలో ఘటన

హైదరాబాద్: సెప్టెంబర్ 19 గురువారం మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా చార్మినార్ సమీపంలో మంటలు చెలరేగాయి.

By అంజి  Published on 20 Sept 2024 9:00 AM IST


woman died, lorry, Nacharam ,Hyderabad, Crime
Hyderabad: విషాదం.. లారీ ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాచారం వద్ద ఎల్‌పీజీ సిలిండర్‌తో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

By అంజి  Published on 19 Sept 2024 7:18 AM IST


Hyderabad: కుళాయిల్లో డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయని 200 ఇళ్ల నుంచి ఫిర్యాదులు
Hyderabad: కుళాయిల్లో డ్రైనేజీ నీళ్లు వస్తున్నాయని 200 ఇళ్ల నుంచి ఫిర్యాదులు

సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని డీఎన్‌ఎం కాలనీలో 200కు పైగా ఇళ్లు కలుషిత తాగునీటితో అల్లాడిపోతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Sept 2024 8:00 PM IST


Hyderabad, Crime, Ramachandrapuram
Hyderabad: టీవీ చూద్దామని పిలిచి.. చిన్నారిపై అత్యాచారం

ఒకవైపు స్మార్ట్ ఫోన్ల కారణంగా యువత తప్పుదోవ పడుతుండగా... మరోవైపు తల్లిదండ్రులు పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.

By అంజి  Published on 18 Sept 2024 12:26 PM IST


Immersion, Ganesh idols, Hyderabad
Hyderabad: కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం

తొమ్మిది రోజుల గణేష్ చతుర్థి ఉత్సవాలు ముగిసింది. ఈ నేపథ్యంలోనే చెరువుల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

By అంజి  Published on 18 Sept 2024 10:19 AM IST


CM Revanth Reddy, Hydraa, Hyderabad, Telangana
ఎన్ని అడ్డంకులొచ్చినా హైడ్రా ఆగదు.. నేను పని చేసే సీఎంని: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్‌ గార్డెన్స్‌లో సీఎం జాతీయ జెండాను...

By అంజి  Published on 17 Sept 2024 11:15 AM IST


Hyderabad, Ganesh laddu, auction, Bandlaguda Jagir
Hyderabad: రికార్డ్‌ స్థాయిలో.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్‌ లడ్డూ

తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్‌ స్థాయిలో గణేష్‌ లడ్డూ వేలం పాట జరిగింది.

By అంజి  Published on 17 Sept 2024 10:45 AM IST


Khairatabad Ganesh, Ganesh Shobhayatra, Hyderabad, Hussainsagar
ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్‌ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథుడు బయల్దేరాడు.

By అంజి  Published on 17 Sept 2024 7:08 AM IST


బాలాపూర్ లడ్డూ వేలంపై కొత్త నిబంధన
బాలాపూర్ లడ్డూ వేలంపై కొత్త నిబంధన

బాలాపూర్‌ వినాయకుడికి ఎంతో ప్రత్యేక ఉంది. ఇక్కడ లడ్డూ వేలం బాగా ఫేమస్.

By Srikanth Gundamalla  Published on 16 Sept 2024 9:30 PM IST


Hyderabad, Balapur Ganesh, laddu auction
రూ.450 నుంచి రూ.27 లక్షల వరకు: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రయాణం ఇదే

10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపై పడింది.

By అంజి  Published on 16 Sept 2024 11:00 AM IST


Telangana, cabinet sub committee , ration cards, Hyderabad
నేడు రేషన్ కార్డులపై నిర్ణ‌యం తీసుకోనున్న కేబినెట్ సబ్ కమిటీ

కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది.

By అంజి  Published on 16 Sept 2024 10:08 AM IST


Share it