You Searched For "Hyderabad"
Hyderabad: చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి
ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Sept 2023 8:55 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్ అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు.
By అంజి Published on 7 Sept 2023 11:20 AM IST
Hyderabad: ఎగ్జామ్‌లో చిట్టీలు అందించలేదని విద్యార్థిపై దాడి.. పరిస్థితి విషమం
హైదరాబాద్ నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ పరిధిలో ఓ విద్యార్థి ఎగ్జామ్‌లో చీట్టిలు అందించలేదని మరో విద్యార్థిపై దాడి చేశాడు.
By అంజి Published on 7 Sept 2023 9:19 AM IST
Hyderabad: మైనర్ బాలుడిపై వ్యక్తి లైంగిక దాడి.. కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
By అంజి Published on 7 Sept 2023 7:00 AM IST
నెంబర్ ప్లేట్‌కు అంత ధరా..? ఇంకో కారు కొనేయొచ్చు కదా..!
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 1:16 PM IST
ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం
హైదరాబాద్‌లో ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి రెండు ప్రతిష్టాత్మక పండుగలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
By అంజి Published on 6 Sept 2023 11:38 AM IST
మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం, నాలాలో గల్లంతైన మహిళేనా?
మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:37 AM IST
Hyderabad: జీతం ఇవ్వలేదని హోంగార్డు ఆత్మహత్యాయత్నం
నెలవారీ జీతం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేస్తున్న హోంగార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 6 Sept 2023 6:33 AM IST
Hyderabad: నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
ప్రగతినగర్ ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు నాలాలో పడిపోయాడు.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 4:03 PM IST
ఉప్పొంగుతున్న మూసీ.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో వరద పోటెత్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
By అంజి Published on 5 Sept 2023 1:00 PM IST
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం.. నేడు ఆ 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
By అంజి Published on 5 Sept 2023 7:29 AM IST
గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం..వారి సంగతి తేలుస్తానన్న మధుయాష్కి
గాంధీ భవన్ వద్ద మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెలిశాయి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 6:25 PM IST











