You Searched For "Hyderabad"

dengue cases, Hyderabad, Telangana
Hyderabad: వేగంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ఆందోళనలో ప్రజలు

తెలంగాణలో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగస్టు నెలలో ఒక్క హైదరాబాద్‌లోనే 1,171 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

By అంజి  Published on 13 Sept 2023 9:11 AM IST


Man Murder, land dispute, hyderabad, rajendranagar,
Hyderabad: వ్యక్తి హత్యకు దారి తీసిన భూవివాదం

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగిన వేణు హత్య కేసుని పోలీసులు చేధించారు.

By Srikanth Gundamalla  Published on 12 Sept 2023 8:45 PM IST


Heavy rains, Telangana, IMD warning, Hyderabad
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక జారీ

తెలంగాణ మరోసారి భారీ వర్షాల అల్లకల్లోలానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం.. వాతావరణ హెచ్చరికను జారీ చేసింది.

By అంజి  Published on 12 Sept 2023 10:45 AM IST


Hyderabad, Cyberabad police,  cyber crimes
Hyderabad: ఏంటి మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అయితే ఒక్క క్షణం

ఏంటీ.. మీకు రోడ్డు మీద పర్సు దొరికిందా.. అందులో 500 రూపాయలు ఉన్నాయా.. తస్మా జాగ్రత్త.. అది నిజమైన పర్సు అనుకున్నారా అయితే పప్పులో కాలేసినట్టే

By అంజి  Published on 12 Sept 2023 9:36 AM IST


extra yogurt, hotel staff, Hyderabad, Crime news
ప్రాణాలమీదికి తీసుకొచ్చిన పెరుగు

హోటల్ కి వెళ్లి ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు హోటల్ సిబ్బంది కస్టమర్‌పై ఒక్కసారిగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు.

By అంజి  Published on 11 Sept 2023 9:09 AM IST


Hyderabad, raid on pub, SR Nagar
Hyderabad: పబ్‌లో అశ్లీల నృత్యాలు.. 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మంది అరెస్ట్

టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ పబ్‌పై దాడి చేసి 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

By అంజి  Published on 11 Sept 2023 7:45 AM IST


Rains, Telangana, dengue cases, viral fever, Hyderabad
తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు.. పెరుగుతున్న డెంగ్యూ, వైరల్‌ ఫీవర్‌ కేసులు

తెలంగాణకు వచ్చే వారం కూడా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ఐఎండీ సమగ్ర వాతావరణ సూచనను జారీ చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 Sept 2023 5:16 PM IST


Hyderabad, Junior artist, murder,  jubilee hills,
హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ దారుణ హత్య

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ను దారుణంగా హత్య చేశారు.

By Srikanth Gundamalla  Published on 10 Sept 2023 10:26 AM IST


Task force police, arrest, fake doctor, Hyderabad
Hyderabad: నకిలీ డాక్టర్ ఆటకు చెక్ పెట్టిన టాస్క్‌ఫోర్స్‌

నకిలీ డాక్టర్ల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం అలాగే టీవీల్లో చూస్తూ ఉంటాం.. కానీ హైదరాబాద్ నగరంలో ఓ చిత్ర విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

By అంజి  Published on 9 Sept 2023 9:30 PM IST


Couple died, electrocution, Hyderabad, Bandlaguda
హైదరాబాద్‌లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో దంపతులు మృతి

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడలో శనివారం ఉదయం ఇంట్లో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు.

By అంజి  Published on 9 Sept 2023 2:01 PM IST


Hyderabad, WWE, Gachibowli Stadium , Traffic diversion,
గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో WWE ఫైట్.. ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్‌ పోరు జరగనుంది.

By Srikanth Gundamalla  Published on 8 Sept 2023 1:43 PM IST


Home Gaurd, Ravinder, Death, hospital, Hyderabad,
Hyderabad: చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ మృతి

ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్‌ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

By Srikanth Gundamalla  Published on 8 Sept 2023 8:55 AM IST


Share it