You Searched For "Hyderabad"

3 GHMC officials,salaries, non-existent sweepers,Hyderabad
Hyderabad: జీహెచ్‌ఎంసీలో నిధుల దుర్వినియోగం.. 31 మంది సింథటిక్‌ వేలిముద్రలతో..

జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ వింగ్‌ అధికారులు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో పోలీసులు ఇద్దరు జీహెచ్‌ఎంసీ శానిటరీ సూపర్‌వైజర్లను అరెస్ట్ చేశారు.

By అంజి  Published on 15 Sept 2023 8:39 AM IST


బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం.. స్పందించిన సాయి రాజేష్
బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం.. స్పందించిన సాయి రాజేష్

ఇటీవల విడుద‌లైన‌ బేబీ సినిమాపై హైదరాబాద్ సిపి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 14 Sept 2023 8:56 PM IST


Woman,  gold bag,  Auto, Hyderabad,   police,
ఆటోలో 16 తులాల బంగారం మరిచిపోయిన మహిళ.. చివరకు..

ఓ మహిళ ఆటోలో ఎక్కింది. గమ్యస్థానం చేరుకున్నాక.. తనతో పాటు తెచ్చుకున్న బంగారం ఉన్న బ్యాగు ఆటోలోనే మర్చిపోయింది.

By Srikanth Gundamalla  Published on 14 Sept 2023 5:15 PM IST


Shamshabad airport, hotel, Customers, Hyderabad
Hyderabad: ఆ హోటల్‌లో ఆకాశనంటుతున్న టిఫిన్‌ ధరలు.. మండిపడుతున్న కస్టమర్లు

ఇంట్లో టిఫిన్ చేయలేదని హోటల్‌కి టిఫిన్ చేయడానికి వెళ్తున్నారా.. అయితే నీ జేబు గుల్లా అయినట్లే.. ఒక్క నిమిషం ఈ వార్త చదవండి.

By అంజి  Published on 14 Sept 2023 12:40 PM IST


Kishan Reddy, Deeksha, BJP, hyderabad, javadekar,
దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి.. నిమ్మరసం ఇచ్చిన ప్రకాశ్ జవదేకర్

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష విరమించారు.

By Srikanth Gundamalla  Published on 14 Sept 2023 11:57 AM IST


Jubilee Hills, Hyderabad, Crime news
పబ్‌లో గొడవ.. మాజీ అధికారి కొడుకుపై దాడి.. అసలు ట్విస్ట్‌ ఇదే

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పరిధిలోని ఓ పబ్బులో జరిగిన గొడవ పోలీస్ స్టేషన్‌కి చేరింది. దీంతో ఈ గొడవ విషయం వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on 14 Sept 2023 10:11 AM IST


National Integration Day, AIMIM, Hyderabad, Telangana
National Integration Day: సెప్టెంబర్‌ 17న ఎంఐఎం బైక్‌ ర్యాలీ, బహిరంగ సభ

ఈ ఏడాది జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఎంఐఎం పార్టీ.. తిరంగా బైక్‌ ర్యాలీ, బహిరంగ సభతో సెప్టెంబర్ 17న నిర్వహించాలని నిర్ణయించింది.

By అంజి  Published on 14 Sept 2023 9:43 AM IST


IMD, Hyderabad, heavy rainfall,Telangana
తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు: ఐఎండీ

తెలంగాణలో సెప్టెంబర్ 16 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.

By అంజి  Published on 14 Sept 2023 9:13 AM IST


IT employees, Chandrababu,Wipro circle, Hyderabad
Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా తరలి వచ్చిన ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

By అంజి  Published on 13 Sept 2023 4:36 PM IST


Hyderabad, murder case, Crime news
హైదరాబాద్‌లో దారుణం.. రక్తపు మడుగులో మృతదేహం

హైదరాబాద్: పటాన్ చెరువు ముంబై 65 జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

By అంజి  Published on 13 Sept 2023 12:53 PM IST


accused custody, Madapur drug case, Hyderabad
మాదాపూర్ డ్రగ్స్‌ కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి.. టాలీవుడ్‌లో గుబులు

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఫైనాన్షియర్‌ వెంకట్ రత్నారెడ్డి బాలాజీ మురళిలను పోలీసులు విచారించనున్నారు.

By అంజి  Published on 13 Sept 2023 11:27 AM IST


Amit Shah, Telangana Liberation Day, Hyderabad, Telangana
తెలంగాణ 'విమోచన దినోత్సవం' వేడుకలకు అమిత్ షా

సెప్టెంబర్ 17న జరిగే తెలంగాణ 'విమోచన దినోత్సవం' వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

By అంజి  Published on 13 Sept 2023 11:01 AM IST


Share it