You Searched For "Hyderabad"

Blood Donation, Scam, Man Arrest, Hyderabad, Crime,
Hyderabad: రక్తదానం చేస్తానంటూ మోసాలు, యువకుడు అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి సరికొత్త విధానం ఎంచుకున్నాడు ఓ యువకుడు. రక్తదానం పేరుతో మోసాలకు పాల్పడటం మొదలుపెట్టాడు.

By Srikanth Gundamalla  Published on 17 Sept 2023 1:20 PM IST


CM KCR, National Integration Day celebrations, Hyderabad
తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది: సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించింది.

By అంజి  Published on 17 Sept 2023 12:44 PM IST


Telangana, CWC Meeting, Wall Posters, Hyderabad, BRS,
కాంగ్రెస్‌ తీరుపై హైదరాబాద్‌లో వాల్‌ పోస్టర్ల కలకలం

హైదరాబాద్‌ నగరంలో కాంగ్రెస్‌ పార్టీ తీరుపై వెలసిన వాల్‌ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 17 Sept 2023 10:55 AM IST


ESI Hospital, canteen staff, Hyderabad, Crime news
హైదరాబాద్‌ ఆస్పత్రిలో ఘోరం.. రోగి సోదరిపై అత్యాచారం.. లిఫ్ట్‌లో వెళ్తుంటే

సోదరుడికి చికిత్స చేయించడానికి సహాయకురాలిగా వచ్చిన యువతిపై ఈఎస్‌ఐ ఆసుపత్రిలోని క్యాంటీన్‌ సిబ్బంది ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on 17 Sept 2023 10:00 AM IST


Congress, Sanatan Dharma, CWC, Hyderabad
'సనాతన ధర్మ' వివాదంతో మాకు సంబంధం లేదు: కాంగ్రెస్‌

సనాతన ధర్మ వ్యాఖ్యలపై తాము ఎలాంటి వివాదాలకు తావివ్వబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ తన వైఖరిని...

By అంజి  Published on 17 Sept 2023 6:30 AM IST


ఆల్ఫా హోటల్.. మటన్ కీమా రోటీ తిని అస్వస్థత
ఆల్ఫా హోటల్.. 'మటన్ కీమా రోటీ' తిని అస్వస్థత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్లో ఆహారం తిని అస్వస్థతకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Sept 2023 7:14 PM IST


Hyderabad, Fire Accident, yakutpura, cotton godam,
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం, కాటన్ గోదాంలో మంటలు

హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యాకత్‌పురాలో అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on 16 Sept 2023 9:22 AM IST


CWC Meeting, Hyderabad, posters, congress leaders, scam,
హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాల వేళ పోస్టర్ల కలకలం

రెండ్రోజుల పాటు CWC సమావేశాలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 16 Sept 2023 8:50 AM IST


శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్.. కిచెన్ ఎలా ఉందంటే?
శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్.. కిచెన్ ఎలా ఉందంటే?

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలోని శాంటామారియా ఇంటర్నేషనల్ స్కూల్‌లోని కిచెన్ ఏరియాను పరిశీలించారు అధికారులు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 Sept 2023 7:32 PM IST


Navadeep, Drugs Case, Hyderabad, Telangana, High Court,
Hyderabad: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు ఊరట

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on 15 Sept 2023 5:45 PM IST


Chandrababu arrest, Cyberabad Police, TDP supporters, Hyderabad
సైబరాబాద్‌లో ధర్నాలు చేస్తే కఠిన చర్యలు: మాదాపూర్‌ డీసీపీ

హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా 'అనధికారిక' నిరసనలు నిర్వహించవద్దని పోలీసులు టీడీపీ మద్దతుదారులను హెచ్చరించారు.

By అంజి  Published on 15 Sept 2023 12:22 PM IST


Child missing, niloufer Hospital, Hyderabad,
Hyderabad: నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం

హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

By Srikanth Gundamalla  Published on 15 Sept 2023 10:31 AM IST


Share it