You Searched For "Hyderabad"

Hyderabad, lord ganapathi, Laddu theft, school students, CCTV,
Hyderabad: 21 కిలోల లడ్డూ ఎత్తుకెళ్లి తినేసిన విద్యార్థులు

వినాయక మండపంలో గణపతి చేతిలో ఉన్న లడ్డూని ఎత్తుకెళ్లారు కొందరు స్కూల్ విద్యార్థులు. ఆ తర్వాత దాన్ని పంచుకుని తిన్నారు.

By Srikanth Gundamalla  Published on 24 Sept 2023 3:00 PM IST


Man Suicide, mobile phone, lost, Hyderabad,
Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తన ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on 24 Sept 2023 1:13 PM IST


మాదాపూర్‌.. క్ష‌ణాల్లో నేల‌మ‌ట్ట‌మైన రెండు భారీ భ‌వ‌నాలు(వీడియో)
మాదాపూర్‌.. క్ష‌ణాల్లో నేల‌మ‌ట్ట‌మైన రెండు భారీ భ‌వ‌నాలు(వీడియో)

హైటెక్ సిటీలో ఉన్న రెండు భారీ భవనాలను వాటి యాజమానులు కూల్చివేయించారు.

By Medi Samrat  Published on 23 Sept 2023 5:09 PM IST


Vinayaka chavithi, Hyderabad, narayanguda, gold Laddu,
గణనాథుడికి బంగారంతో లడ్డూ.. మన హైదరాబాద్‌లోనే..!

విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని బంగారంతో తయారు చేశారు. ఎక్కడో కాదండోయ్‌ మన హైదరాబాద్‌లోనే.

By Srikanth Gundamalla  Published on 23 Sept 2023 10:04 AM IST


Hyderabad, Fire Accident, Gurukula School, Shaikpet,
Hyderabad: వినాయకుడి వద్ద పెట్టిన దీపంతో హాస్టల్‌లో అగ్నిప్రమాదం

ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షేక్‌పేట్‌ గురుకుల పాఠశాలలో మంటలు చెలరేగాయి.

By Srikanth Gundamalla  Published on 23 Sept 2023 9:43 AM IST


హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయ‌నున్నార‌ని ప్రచారం.. పోలీసుల‌కు ఫిర్యాదు
హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయ‌నున్నార‌ని ప్రచారం.. పోలీసుల‌కు ఫిర్యాదు

హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో..

By Medi Samrat  Published on 22 Sept 2023 2:59 PM IST


Hyderabad,  Harassment, Khairtabad Bada Ganesh, Crime news
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళలను వేధిస్తున్న 55 మంది అరెస్ట్

ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళా భక్తులను ఆటపట్టించి వేధిస్తున్న 55 మందిని గత మూడు రోజులుగా హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ బృందాలు అరెస్ట్‌ చేశాయి.

By అంజి  Published on 22 Sept 2023 10:02 AM IST


Borabanda, Hyderabad, Crime news
Hyderabad: చాక్లెట్ల ఆశ చూపి చిన్నారులపై లైంగిక వేధింపులు.. స్థానికులు దుకాణంపై దాడి

బోరబండలో ఓ షాపు యజమాని అబ్దుల్ రవూఫ్ (53) అనే వ్యక్తి మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఉద్రిక్తత నెలకొంది.

By అంజి  Published on 22 Sept 2023 8:49 AM IST


Hyderabad, road accident, two dead, vinayaka darshan,
గణనాథుడి దర్శనానికి వెళ్తూ ఇద్దరు యువకులు మృతి

ఖైరతాబాద్‌ విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్తూ రోడ్డుప్రమాదం బారిన పడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 21 Sept 2023 2:13 PM IST


rainfall, Hyderabad, Telangana, Andhra Pradesh
హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఏపీలో కూడా..

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రానున్న రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

By అంజి  Published on 20 Sept 2023 11:30 AM IST


TSRTC, electric AC buses, Hyderabad
నేటి నుంచి హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ బస్సుల పరుగులు

హైదరాబాద్ రోడ్లపై త్వరలో మొత్తం 50 'గ్రీన్ మెట్రో లగ్జరీ' పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.

By అంజి  Published on 20 Sept 2023 9:47 AM IST


HMDA, Lake Front Park,Jalavihar, Hyderabad
Hyderabad: లేక్ ఫ్రంట్ పార్కు సిద్ధం, త్వరలో ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. హుస్సేన్ సాగర్ తీరంలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేక్ ఫ్రంట్ పార్కు ప్రారంభానికి సిద్ధమైంది.

By అంజి  Published on 19 Sept 2023 10:45 AM IST


Share it